| | హార మొనరించుచు సుషుప్తి నలమి యున్న | 281 |
| ఆ. | వరుసఁ బెక్కుగతుల వాయించి వాయించి, కక్షకలితమడ్డుకంబుచేత | 282 |
| తే. | అందముగ నిమ్నగామధ్యమందుఁ జను మృ | 283 |
| తే. | పెద్దకాలంబునకుఁ దనప్రియునిఁ జెంది | 284 |
| క. | ముద మలరఁ బ్రియునిఁ గౌఁగిట, గదియించినభంగి దోఁప గనక విపంచిన్ | 285 |
| క. | వరునిన్ బలె మురళిం దగఁ, బరిరంభించుచు మనోజ్ఞ భర్మమయవరా | 286 |
| వ. | అప్పుడు. | 287 |
| చ. | మొనసి మృదంగము ఋణవము న్బహువైఖరు లొప్ప ధింధిమి | 288 |
| తే. | బాలు నక్కునఁ గదియించి భర్తమీఁదఁ | 289 |
| క. | విపులంబుగ భుజసంయో, గపీడితాడంబరంబు గలదై రహిచేఁ | 290 |
| వ. | మఱియు నొక్కయువతి విపర్యస్తస్వకీయకలశోదకార్ద్రీకృతశరీర యై వసంత | 290 |
| క. | కనకకలశతుల్యము లగు, స్తనములు నిజకరతలములఁ దగువిధమున మ | 291 |