| | వేదఘోషంబులును రావణస్తవసంయుక్తు లగురాక్షసులగర్జారవంబులును | 182 |
| చ. | గురుతరపూర్ణచంద్రికలఁ గుంభిని నెల్ల వెలుంగఁ జేయుచు | 183 |
| వ. | మఱియును. | 184 |
| క. | జలధి కడ లెత్తి మ్రోయఁగఁ, గలువలు వికసింప లోకగతదుఃఖంబుల్ | 185 |
| తే. | అవనిలో మందరాద్రిస్థ యైనలక్ష్మి | 186 |