| చ. | విడువక పద్మకుందకరవీరసుగంధము సంగ్రహించి సొం | 1361 |
| సీ. | కరికరంబులు మెచ్చి కదళితో సరివచ్చురమణీమృదూరుకాండములఁ జూచి | |
| తే. | విమలదర్పణతుల్యకక్షములఁ జూచి | 1362 |
| క. | తనమదిఁ దమకం బడరఁగ, ఘనభుజముల నవ్వెలందిఁ గౌఁగిటఁ గదియిం | 1363 |
| క. | చాపల్యంబున నెవ్వఁడు, నాపాతివ్రత్యనాశనం బొనరింపం | 1364 |
| క. | అంగన నీతో మానస, సంగతిఁ జేసితిని దీన సతతము నీకున్ | 1365 |
| మ. | జలజాతేక్షణ నీకుఁ బుణ్యుఁడు మహాసత్త్వుండు దుర్వారదో | 1366 |
| క. | అని పలికి యనిలుఁ డరిగిన, మనమున సంతోష మంది మానుగ నయ్యం | 1367 |
| సీ. | భూరుహచరవీర పుట్టినప్పుడు నీవు బాలాబ్జమిత్రబింబంబుఁ గాంచి | |
| తే. | హనువు భగ్నంబు గాఁగ మహాద్రిమీఁదఁ | 1368 |
| వ. | త్రైలోక్యవ్యాపకం బైనతనరూపంబు సంకుచితంబు చేసినముల్లోకంబులు సం | |