| | కోద్రవనంబును సప్తవర్ణవనంబులు నన్వేషించి పరిశ్రాంతులై తదీయశిఖరాగ్రం | 1123 |
| క. | చొచ్చినచోటులె చొచ్చుచు, విచ్చలవిడి తిరిగి తిరిగి వేసరి ధరణీ | 1124 |
| క. | బి ట్టలసి గట్టు డిగి యొక, చెట్టుకడం జేరి చాలఁ జింతించుచు నన్ | 1125 |
| ఉ. | వెండియు నంగదాదికపివీరులు వృక్షము వీడి వీఁకతో | 1126 |
| ఉ. | అందఱు వింధ్యశైలశిఖరాంచితనైరృతకోటిపై నిరా | 1127 |
| వ. | అంత హనుమంతుండు తనమనంబున. | 1128 |
| ఉ. | శైలము లాపగ ల్విషయసంఘము లన్నియుఁ బోలఁ జూచితిం | 1129 |
| చ. | కళవళ మేటి కీసమయకాలము పోయినఁ బోవ నిమ్మ మ | 1130 |
| వ. | తారాంగదప్రముఖకపివీరులం గూడి దురన్వేషంబును గుహాగహనవంతంబు | |