| | దృఢతరబాహువీర్యు లతిధీరులు కాంచనశైలసన్నిభుల్ | 929 |
| చ. | ప్రతిదివసాంతమందును బ్రభాకరుఁ డచ్చట నస్తమించు నా | 930 |
| తే. | సింహకేసరవర్ణులు సింహబలులు, సింహవిక్రాంతగమనులు సింహసములు | 931 |
| చ. | చలిమల నాశ్రయించి వరుస న్ఫలమూలము లాహరించుచు | 932 |
| క. | ఘోరాంగారకతుల్యులు, దారుణవిక్రములు కపివతంసులు వేగం | 933 |
| వ. | మఱియు నానావనోపవనగిరిగహ్వరసరిత్సరోవరనివాసులును క్షీరోదవేలానిల | 934 |
| క. | ధరణిఁ గల కపుల నందఱ, వరుసం దోడ్తేరఁ జనినవానరవరు లా | 935 |
| సీ. | ఎచ్చట మున్ను మాహేశ్వరం బగుయజ్ఞ మఖిలదేవస్తుత్య మై తనర్చె | |
| తే. | మూలఫలములు నోషధిజాలములును | 936 |
| తే. | వచ్చి సుగ్రీవుఁ గనుఁగొని వరుసతోడఁ | 937 |