| వ. | మఱియు నంబరంబు కాంచనకశలచేతం బోలెఁ జంచలలచేతఁ దాడితం బై | 681 |
| మ. | సరసాగ్రేసరరమ్యచంద్రకరసంస్పర్శప్రభూతప్రమో | 682 |
| తే. | అనఘ మేచకమేఘంబు నాశ్రయించి | 683 |
| తే. | అభ్రలిప్త లై నష్టగ్రహాబ్జ లగుట, వలన నజ్ఞాతభాగ లై యలరు దిశలు | 684 |
| చ. | అకలుషచిత్త కంటె విపినాచలసానువులన్ ఘనోదయో | 685 |
| చ. | రవికులవర్య చూచితివె రమ్యపయోధరకాలసంగతిం | 686 |
| క. | ఎడతెగక కురియుదట్టపు, జడివానల మిఱ్ఱుపల్లు సమతలమై కా | 687 |
| తే. | కంటివె మరాళములు నిజాంగనలఁ గూడి, పరఁగ మానసవాసతత్పరము లగుచు | 688 |
| తే. | చక్రహంసబకక్రౌంచసారసములు, నష్టకుముదాంబురుహకోకనదము లైన | 689 |
| ఉ. | తక్కక వారివాహనముదంచిత మైనసుపర్వమార్గమున్ | 690 |
| వ. | మఱియు నర్దకదంబపుష్పవ్యామిశ్రితం బై పర్వతకూటంబులు డిగ్గి తదీయధాతు | |