ఈ పుట ఆమోదించబడ్డది
ఆంగ్లమూలంలోని కొన్ని పదాలకు వుపయోగించిన తెలుగు మాటలు
Action | చర్య, క్రియ, కార్యం, పని |
Attention | సావధానం, సావధానశీలత |
Authority | ఆధిపత్యం, అధికారం |
Awareness | ఎరుక |
Being | అస్తిత్వం , ఉనికి, జీవి |
Brain | మెదడు |
Challenge | సవాలు, సమస్య |
Clarity | స్పష్టత, నిర్దుష్టత |
Conditioning | నిబద్ధత, నిబద్ధీకరణం |
Conflict | సంఘర్షణ |
Confusion | గందరగోళం |
Consciousness | చేతన, చేతనావర్తం |
Dimension | ఆయతన ప్రమాణం |
Division | విభజన |
Energy | శక్తి |
Enquiry | విచారణ |
Escape | తప్పించుకోవడం, తప్పించుకొని పారిపోవడం |
Experience | అనుభవం |
Fact | వాస్తవం |
Follower | అనుయాయి |
Following | ఆనుసరించడం |
Freedom | . స్వేచ్ఛ, విముక్తి, స్వతంత్రం |
Idea | ఊహ, భావన |
Image | మనోబింబం, మనోరూపం,కాల్పనికలింబం, ఊహాబింబం |
Intellect | మేధ |
Intelligence | తెలివి, ప్రజ్ఞ, తెలివితేటలు |
Judging | తప్పొప్పులు నిర్ణయించడం |
Knowledge | జ్ఞానం, విజ్ఞానం |
Learning | నేర్చుకోవడం |
Memory | స్మృతి, జ్ఞాపకం |
Mind | మనసు, మనస్సు, |
Negate | కాదనడం, లేకుండా చేయడం |
Negative | ప్రతికూలమైన, విరుద్ధమైన |
Observation | పరిశీలన |
Opposites | ద్వందాలు |
Order | క్రమశ, క్రమశీలత్వం |
Dis-order | అస్తవ్యస్తత, క్రమరాహిత్యం |
Perception | గ్రహింపు, పరిగ్రాహ్యత |
Positive | అనుకూలమైన, నిర్ద్వంద్వమైన |
Problem | సమస్య |
Reaction | ప్రతిచర్య, ప్రక్రియ |
Reality | యదార్థం |
Relationship | బాంధవ్యం , సంబంధ బాంధవ్యాలు |
Religion | మతం |
Religiousman | పారమార్థికుడు |
Response | ప్రతిస్పందన |
Self | నేను, తాను, స్వ, స్వార్ధం |
Sensation | ఇంద్రియానుభూతి |
Sensitivity | సున్నితత్వం, స్పందనశీలత |
Thought | ఆలోచన |
Tradition | సంప్రదాయం |
Truth | సత్యం |
Unconscious | అచేతన, అంతఃచేతన |
Understanding | అవగాహన |
Violence | హింస, దౌర్జన్యం |
'What Is' | 'ఉన్నది' |
'What should be' | 'ఉండవలసినది' |