విద్వత్కేసరి కథ
135
ముట్టడించిరి. మీ సహాయంబునంగాదే యా యిక్కట్టుఁ బాసితిమి తరువాయికథ మీ రెరింగినదే గదా? నన్నుఁ బురుషుండని యా చిన్నది వరించినది. పెండ్లియాడుమని నిర్బంధించిన నేనేమి సేయుదాన. యాత్రాకై వతంబున మిషపెట్టి దాటించికొని వచ్చితిని. ఆ సౌగంధికకును భర్తవు నీవేయని యప్పుడే తలంచితిని. అది యట్లుండె. కృతవర్మ నామముతోనున్న విద్యావతి యేమైనదో తెలియదు. అని తనకథ యంతయుం జెప్పినది. రూపవతియు దానిల్లు వెడలినది మొదలు నాటి తుదవరకు జరిగిన వృత్తాంత మంతయుం జెప్పినది.
ఇరువురకథలు విని సత్వవంతుండు భళిరా ! ఎంత చోద్యము ! మీ రాడువారలై యెంతదేశముఁ దిరుగుచున్నారు. ఎంత గట్టివారలు. నేను మీఁతోఁ గలసి తిరుగుచుండియు మీ తెఱంగించుకయుఁ దెలిసికొనలేక పోయితింగదా ? ఔరా ! ఎంతసాహసముఁ జేసితిరి. ఎట్టివ్యూహలు పన్ని యిల్లు వెడలితిరి. అని యూరక యక్కజమందఁ జొచ్చెను. వారు రాత్రియెల్ల నా కథలే చెప్పుకొనుచుండు నంతలోఁ దెల్లవారినది.
అప్పుడు రూపవతి అక్కా! శీలవతీ ! ఈ నడుమ యెవ్వరో యొక పద్యముఁ దీసికొనివచ్చి నా యొద్దఁ జదివిరి. అది కళావతి వ్రాసినదని నిశ్చయించి యిందు రమ్మని మరలఁ పద్యమును వ్రాసిపంపితిని. మన సఖురాండ్రిరువురును నీ వీదే చేరియుందురు. ఇప్పురంబు బహుజనాకీర్ణమగునఁ దెలిసికొనుట కష్టము. పట్టణములన్నియుఁ దిరుగుచుండిన నెందో కనంబడక మానరని చెప్పినది.
విద్వత్కేసరికథ
అందుల కామె యంగీకరించినది. అప్పుడే వారు మువ్వురు స్నానము నెపంబున గంగానదికింబోయిరి. అప్పుడు స్నానముఁ జేయుచున్న విద్వత్కేసరి రూపవతిం జూచి గురుతుపట్టి దాపునకుఁజేరి చిన్నవాఁడా ! నీ పేరు మకరాంకుఁడుకాదా? నీవు నన్నెందైనఁ జూచినజ్ఞాపకమున్నదియా? యని యడిగిన రూపవతి తెల్లపోయి మీపే మసహ€ బరిన్‌య మెక్కడ6 గలిగినదో తెలుపపలయునని పలికినది. అతండు సపు వ్వుచు నేను సత్యవంతుని ళం, సిన్, కాసరు(డ. నాడు. కొంది లిక మా మంటనుండి వై వానికి విద్యీలం జెప్పలేదాః నాండుసుత నా సుతుండు న్ సిన్ములంబదలేదు, ఎందున్నవాడో యేకందువా! యని యడిగిన విని ఏపనుచు ఆ : ఏమీ: మీరు కాసపం+! భాసరండు కిరాతుండుకాదా? పీ లంవల గసబతుచున్నడేకి మము ఎట్టు. నమ్మందగియన్నట అబన చిమ పోప్పుచని పలికెనం.
చింటు. వాబూ: సిక్కముగా నేను గాసరుచనే, శాషగసుండనె
స ల్ (నన