పుట:కాశీఖండము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii

ముద్రితము లగునేని యప్పు డామహాకవిలోకోత్తరస్వప్రతిభావిశేషము, సర్వతోముఖ పాండిత్యము, సాహిత్యవిద్యాపారీణత, జాతీయకవిశేఖరత్వము ప్రస్ఫుటములై, ఆతనికీర్తిమూర్తిని దేదీప్యమానముగ విరాజిల్లఁజేయ సమర్ధములగును. ఆంధ్రమహాజను లట్టి మహాకార్యమునకు గడంగుదురుగాక!

నిడుదవోలు వేంకటరావు, ఎం., ఏ.