పుట:కాశీఖండము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40 శ్రీకాశీఖండము

కురంగేక్షణాపుష్పకోదండమూర్తీ!
శరచ్చంద్రికాస్నిగ్ధసంసిద్ధకీర్తీ! 143

గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతంబైన కాశీఖండం బనుమహాకావ్యంబునందుఁ బ్రథమాశ్వాసము.