404
శ్రీకాశీఖండము
| తోడఁ బింగళాక్షుండును దలపడినం బోరు మహాఘోరం బయ్యె. నయ్యవసరంబున. | 239 |
శా. | ద్యావాపృథ్వ్యవకాశముల్ బుగులుకో నందంద వింధ్యాద్రి ఘం | 240 |
క. | శక్తులతో సరి పోరెను | 241 |
మ. | తిమిరంబున్ ఘటియించెఁ బట్టపగటన్ దేవీమరుద్విద్విష | 242 |
వ. | ఇవ్విధంబున నుభయసైన్యంబులు సరి పోరుచుండ నయ్యెడ వింధ్యవాసిని మహామాయ వాయవ్యాస్త్రంబు ప్రయోగించి రాక్షసులయస్త్రశస్త్రంబులు తూల నడఁచిన నిరాయుధు లై యద్దైతేయులు విఱిగి పఱచి. రంత దుర్గాసురుండు డగ్గరి మహాశక్తిం గొని వైచిన. | 243 |
తే. | రాక్షసుఁడు వైచినట్టియాప్రబలశక్తి | 244 |