390
శ్రీకాశీఖండము
వ. | అప్పుడు నిర్మలాంతరంగుండై యారాక్షసేంద్రుండు విరూపాక్షు ననేకప్రకారంబులం బ్రస్తుతించినం బ్రసన్నుండై యావిశ్వేశ్వరుండు గజాసురా! వరంబు వేడుమనిన నా దైత్యుండు మృత్యుంజయున కి ట్లనియె. | 182 |
ఉ. | పుట్టినవారికి న్నియతము ల్మరణంబులు విశ్వనాథ! నా | 183 |
తే. | అమరవంద్య! త్రిశూలాయుధమునఁ జీరి | 184 |
ఉ. | అంధకవైరి! నాపయి దయాగుణసంపద గల్లె నేని సీ | 185 |
వ. | అనిన సింధురాసురు కోరినవరం బిచ్చి యంధకవైరి కృత్తివాసుం డయ్యె. అది కారణంబుగా నత్తీర్థంబు గృత్తివాసతీర్థం బన విషమభవభయకలుషవిష (నిషేక) భంగజాంగలికం బైన గగనగంగాతీరంబునం బరమఖ్యాతి వహించె. ననంతరతీర్ణంబు లాకర్ణింపుము. | 186 |
కలహంసతీర్థాదిమాహాత్మ్యము
మ. | కలశీసంభవ! యద్భుతంబొకటి యాకాశంబునన్ రెండు కా | |