326
శ్రీకాశీఖండము
| వినిపింతు విను కాశి విప్రుఁడొక్కఁడు సదా | |
తే. | దంపతులు వారి కుదయించెఁ దనయ యోర్తు | 326 |
తే. | దాని పేరు సులక్షణ మౌనివర్య! | 327 |
తే. | తగినవరుఁ డెవ్వఁ డొక్కొ యీతలిరుఁబోఁడి | 328 |
తే. | మూలనక్షత్రమునయందు మొదలికాలఁ | 329 |
వ. | శుభవ్రతయునుం బతి ననుగమించె నంత సులక్షణదుఃఖావేశ యయ్యును ధీరోదాత్త గావునఁ దాత్పర్యంబునం దలిదండ్రుల కౌర్థ్వదైహికవిధులు నిర్వర్తించి నిజాంతర్గతంబున. | 330 |