పంచమాశ్వాసము
271
వ. | దురితభక్షణంబునం బాపభక్షకుండును, గలుషమర్దనంబున నామర్దకుండును, గాలకలనంబువలనఁ గాలనాభుండును, వృజినభైరవుం డగుభైరవుండును నై యద్దేవుండు భజించువారికి షణ్మాససిద్దికరుండు. | 124 |
తే. | కలశయోని! యవ్వీటికి బలుతులారి | 125 |
వ. | అనిన విని గుంభసంభవుండు హరికేతుం డనుయక్షుండు దేవదేవునకుం బ్రేమపాత్రం బైన వారాణసీపట్టణంబునం బ్రమథపరివారంబునకు దండనాయకుం డై యుండు నని విందు. అతని చరిత్రంబు వినవలతు నానతి మ్మనినం గుమారస్వామి యతని కి ట్లనియె. | 126 |
హరికేశచరిత్రము
సీ. | యక్షుండు రత్నభద్రాభిధానుఁడు గంధ | |
తే. | నభవుఁ డుమతోడఁ గూడి లీలార్థ మచటి | |