202
శ్రీకాశీఖండము
| స్తోకగుణా! యీపుణ్య | 155 |
క. | ఏ వర మిచ్చెద వీనికి | 156 |
వ. | అనిపలికి పరమేశ్వరుం డాయాజ్ఞదత్తికి యక్షకిన్నరగుహ్యకలోకాధిపత్యంబును తన సఖ్యంబును నిచ్చె భవానియు. | 157 |
సీ. | ఎడమలోచనము గ్రుడ్డెగసి గవ్వయుఁ బోలె | |
తే. | కాశియం దీవు నిలిపిన కాలకంఠ | 158 |
వ. | అని పార్వతీ దేవి యతని గారవించె. నిది యాజ్ఞదత్తి పుణ్యచరితంబు. | 159 |
మ. | ధనవంతుండగు బుద్ధిమంతుఁడగు విద్యావంతుఁడౌ సాధునం | |