చతుర్థాశ్వాసము
199
| శక్తి గడతేర నంధుండై యంధకారాతి నందంద తలవకారఛాందోగ్యముండకైతరేయబృహదారణ్యకశ్వేతాశ్వతరాద్యుపనిషత్తులను బంచబ్రహ్మపంచాక్షరప్రణవాదిమంత్రంబుల నారాధించి యంజలిపుటంబు లలాటతటంబున ఘటియించి నిర్ణిరోధనిరవగాఢకరుణాసుధాపూరపూరితాంతఃకరణ! శరణు! దేవతాకోటికోటీరకోటీఘటితమణిమయూఖరేఖాపుంజకింజల్కితంబులు, త్రయ్యంతవిద్యాసీమంతినీసీమంతసీమాసిందూరపరాగపాటలంబులు, కుటిలకృతాంతదంతతాడనక్రీడానిష్కృపంబు లగు మీశ్రీపాదపద్మంబులు దర్శించునట్టి సామర్థ్యంబుఁ గృపసేయవే! యిదియ నాకు వరం బనినఁ ద్ర్యంబకుండు బింబఫలాగుణాధరంబునం జిఱునవ్వు చిగురుకొనం దపస్వికి దివ్యదృష్టి యొసంగినం గృతార్థుండై యతండు. | 142 |
చ. | చులుకన మేలుకన్న తొలుచూపునఁ జూచెఁ బినాకపాణి దా | 143 |
వ. | అయ్యవసరంబున. | 144 |
చ. | వకుళఫలానుకారు లయి వట్రువలై మెఱుఁగారు క్రొత్తమౌ | 145 |
తే. | అసమబాణపునర్జీవనౌషధంబు | |