198
శ్రీకాశీఖండము
| బ్రవితతధ్యానధారాసముచ్ఛ్రాయంబు | |
తే. | గామమును గ్రోధమును నాదిగాఁగఁ గలుగు | 140 |
తే. | విమలవిజ్ఞానదీపంబు వెలుఁగుచుండ | 141 |
వ. | అవ్విధంబున యాజ్ఞదత్తి విజాతీయప్రత్యయాన్యరహితసజాతీయప్రత్యయసంతానానువృత్తిరూపం బైననిదిధ్యాసం(నం)బున నివాతనిష్కంపదీపంబునం బోలెఁ బెద్దగాలంబు కాలకంఠు మంగళజయోతిర్లింగమూర్తి నంతరంగంబున జ(న)నంబు సేయుచుండిన నాఖండేందుమౌళి ప్రసన్నుండై వత్స! వరంబు వేఁడు మనిన నగ్ధనిమీలితంబు లైనలోచనంబు దెఱచి కనుంగొనునప్పుడు శతసహస్రకోటిసూర్యప్రభాభాసురం బైనతేజోమండలంబునడుమ ఫణికుండలుండును, దప్తారకూటపాటలజటాజూటకోటీపినద్ధముగ్ధేందుండును, దుగ్ధధారాధవళస్నిగ్ధభసితదిగ్ధశుద్ధదేహుండు నయం యద్దేవతామూర్థాభిషిక్తుం డర్ధాంగలక్ష్మి యైనభవానితోడం గూడి పొడ చూపిన విధూమధూమకేతనజ్వాలాజాలంబుతో మేలం బాడు నమ్మృడునొడలిదీప్తి మిఱుమిట్లుగొనుచు వెఱచఱవ నఱిముఱిం జఱచినం దూరఁదారుపోయి యతనికన్నుల | |