చతుర్థాశ్వాసము
165
| సత్కారంబు వడసి తనకు నమస్కరించిన గృహపతిం గనుంగొని దంపతుల కి ట్లనియె. | 14 |
గీ. | ఓయి! విశ్వానరుండ! విశ్వోపకారి! | 15 |
గీ. | తల్లిదండ్రులయాజ్ఞ యధిఃకరింప | 16 |
క. | జననీజనకులఁ గొలుచుట | 17 |
సీ. | సవదరించుట యెట్లు జఠరగోళమునందు | |
గీ. | పంచకరపాట్లు పడి తన్నుఁ బెంచి పిశికి | |