తృతీయాశ్వాసము
127
| ధరలోకంబును నతిక్రమించి యప్సరోలోకంబునకుం బోవు నవసరంబున. | 141 |
చ. | ఎదురుగ వచ్చె హేమరథ మెక్కి కృతాంతుఁడు సౌమ్యమూర్తియై | 142 |
గీ. | ఎదురుగా వచ్చి దక్షిణం బేలు రాజు | 143 |
సీ. | అభ్యసించితి వేద మాఱంగములతోడఁ | |
గీ. | ననఘ! నీ భాగ్యమునకు నియతియుఁ గలదె? | 144 |