తృతీయాశ్వాసము
125
| నటవీమయూరపింఛావతంసంబుతో | |
తే. | నపుడ సాక్షాత్కరించినహరియుఁ బోలె | 133 |
వ. | ఇట్లు దివ్యవిమానారోహణం బొనర్చి శివశర్మ విష్ణుకింకరులఁ జూచి యిట్లనియె. | 134 |
గీ. | విష్ణుభక్తులఁ జెప్పంగ విందు నెపుడు | 135 |
గీ. | వారు కారుకదా మీరు వనజనేత్రు | 136 |
వ. | అనిన వారు మహాత్మా! నీయట్టిమహానుభావు లెఱుంగనియర్థంబులు గలవె? ఏము నీవు పెద్దలవలనం బురాణేతిహాససంహితాముఖంబుల విన్నపుణ్యశీలసుశీలుర మగుదుము. అనేకలోకంబులు గడచి కానీ వైకుంఠపురంబునకుం బోవరాదు. అయ్యయిలోకంబులవిశేషంబులు నీకుం జెప్పెదము. సావధానమతివై యవధరింపుము. ఈవును నడుగవలసినయర్థంబు లడుగు మనిన నట్లకాక యనుచుం జనువాఁడు ముందట. | |