110
శ్రీకాశీఖండము
| యవనిఁ బంకరజోవ్యపాయక్షమంబు | 75 |
సీ. | దర్శించినపుడ చిత్తము నిర్నిబంధనం | |
తే. | దీర్థములు పెక్కులాడిన తీర్థ మగునె? | 76 |
వ. | సారంగనయన! తీర్థాంగంబు లప్రతిగ్రహం బనహంకాం బకోపనత్వం బనాలస్యంబు సూనృతంబు సమాధానంబు శ్రద్దధానత్వంబు హేమనిష్ఠక్షేత్రోపవాసంబు పితృతర్పణంబు బ్రాహణభోజనంబు పితృశ్రాద్ధంబు పిండప్రదానంబు శిరోముండనంబు మొదలుగా గలయవి సాంగోపాంగంబు లయి ఫలంబు నీజాఁలు. మఱి యత్తీర్థతారతమ్యంబు వివరించెద. | 77 |
సీ. | చెలువ! శ్రీగిరియందు శిఖరేశ్వరం బను | |