తృతీయాశ్వాసము
99
తే. | బ్రహ్మ పుట్టించు మనుచు నారాయణుండు | 44 |
ఉ. | పండితుఁ డాతఁ డాతఁడు ప్రభావసమగ్రుఁ డతండు శూరుఁ డా | 45 |
చ. | పురుషునియందు భాగ్యమును బొల్తుకయందు విలాసరేఖయుం | 46 |
ఉ. | [1]ఎవ్వని నేని నీవు దయ నించుకఁ జూచిన వానిఁ జూతు ర | |
ఆ. | కమలనయన! నీవు కలచోటు సరసంబు | 47 |
సీ. | పరిపూర్ణహేమకుంభములు హస్తంబుల | |
- ↑ ఈపద్యము మద్రాసు ఓరియంటలు లైబ్రరీలో నుండు నొక తాళపత్రప్రతిలోమాత్ర మున్నది. ఇతరము లగు పెక్కుప్రతులయందుఁ గన్పట్టదు.