తృతీయాశ్వాసము 89
తే. | మొదలగల పెన్కువయుఁ(ను)బోయి ముడిఁగె నద్రి | 6 |
క. | సిద్ధింప వీప్సితంబులు | 7 |
తే. | అప్రయోజన మభివృద్ధి నతిశయిల్లు | 8 |
వ. | ఆసమయంబునం బాకశాసనపావకపరేతరాజపలలాశిపాశిపవనపౌలస్త్యపశుపతులు పరమహర్షోత్కర్షంబున నగస్త్యమహర్షిం బ్రస్తుతించిరి. పతంగుండు బసిండికొండనెత్తంబు చక్కటివియత్తలంబున నడవం దొడంగె. | 9 |
సీ. | స్ఫటికభూములయందుఁ బ్రతిబింబములు చూచి | |