ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| గీ. | నఖము లుంచి మదనునగరమ్ముచుట్టును | |
| వ. | ఇఁక హస్తినికిఁ జంద్రకళ దెచ్చెడి మార్గము. | |
| చ. | మదనునియింటి కుచ్చరతమార్గము బేడిదఁ జాపి పైని నిం | |
| క. | చనుగవ ముద్దిడి చంకల | |
| శా. | నానాలింగనచుంబనంబులను విన్నాణంబునం జూపి పెం | |
| క. | తనపై ననురాగము గల | |