ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| | దూవుచు గద్దుపూని మదిమెచ్చుగ విహ్వలభావమందు.... | |
| వ. | ఇంకఁ జిత్తినీజాతికిఁ జంద్రకళల్ దెచ్చు మార్గము. | |
| గీ. | అధరమాని కంఠ మాలింగనముఁ జేసి | |
| చ. | కర మొకచేత.........................................జేరిచి యాపయో | |
| మ. | స్తనమధ్యంముల నూబుకాండముల బృష్ఠంబందుఁ కర్ణంబులన్ | |