| | పడతి పవళింప శ్రీహరి పైకొన నిది | |
| మ. | సది దా సాధన జేసినట్టి వగ హెచ్చ న్మోహ ముప్పొంగ సం | |
| వ. | ఇది కరిణీశశుల కైనది. | |
| మ. | చెలి మోకాళ్ళను పైకి సాచుకొని మోచేసందులం గ్రుచ్చి చే | |
| ఉ. | ముద్దులగుమ్మ బానుపున ముందుగ దా బవళించి పాదముల్ | |
| చ. | మొగము మొగమ్ముమీద భుజముల్ భుజయుగ్మముమీద జంఘికా | |