కవిరాక్షసీయము. శ్లో. దడ్డే చ కణకాక్రాన్తో లోనే చ ప్రథితో నృపః, నాలం జేతుం కువలయం మిత్తే ఒప్యసతి పద్మవత్. મ 18. వ్యా.—దండ ఇతి. నృపః రాజా కంటకేన రోమహర్షణ ఆక్రాంతే వ్యా రణోత్సాహా దితి భావః, ని. 'సూచ్యగ్రే తు ద్రశత్రే చ లోమహర్షే చ కంటక' ఇత్య మరః. దండే సై న్యే కోశే అర్థమే ప్రథితోపి, భూయిష్ఠాత్థామసేనావా నపీ త్యర్థ:. ని, 'దండో యమే మానభేదే లగుడే యమసైన్యయో' రీతి విశ్వః . మిత్రే సుహృద్వర్లే అసతి ఆవిద్యమానే సతి కువలయం కుత్సిశానాం సమూహం జేతుం నాలం సమర్థ న భవేత్ , నానాశ్రయం ఉపయాతి జయశ్రీ రీతి భావః కథం! పద్మవత్ నలిన మివ . సోపి కంటకైః సూచ్యత్రైః ఆక్రాంతే దండే నాళే ప్రథితోపి సూచ్య గ్ర వ్యాప్తనాళ వానపి ళోతే కుట్మలే ప్రథితోపి కుట్మలితోపి మిత్రే సూర్యే అసతి అనుదితే సతి తువ లయం ఉత్పలం జేతుం వికాసే నేతి శేషః. నాలం న సమర్థ భవతి. ఆనుదితే సతి , రవౌ పద్యానా మవికాసా దితి భావం . . = = టీ, నృపఃజరాజు, కణ్ణకాక్రాస్తే - కణ్ణక=పులకలచేత, ఆక్రాన్తో వ్యాప్తమైన, దక్షో = సైన్యమందును, కోనేచబండారమందును, ప్రథితః విఖ్యాతికలవాఁడైనను, మిత్రే = స్నేహితుఁడు, ఆసతి = లేనివాఁడుకాఁగా, కువలయం = భూవలయమును, లేక కుత్సితులసమూహమును, కేతుం - జయించుటకు, కణ్ణకాక్రానే - కణ్ణక = ముం డ్లచేత, ఆక్రానే=వ్యాప్తమైన, దణే= తామరతీగెయందురు, కోశేచ = మొగ్గయందును ప్రథితః = ప్రసిద్ధమైనను, మిత్తే - సూర్యుఁడు, అసతి = లేకుండఁగా, కువలయం నల్ల 'కలువను, జేతుం=జయించుటకు, పద్మవత్ -కమలము వలెనే, నాలం సమర్థుఁడుకాఁడు. = తా. యుద్ధోత్సాహముచే రోమాంచముగల సైన్యమును ఎక్కువైన ద్రవ్యమును గలిగియున్నను సుహృత్సహాయము లేని రాజు, తీఁగయు మొగ్గయుఁ గలిగియఁండినను సూర్యోదయము లేకుండే నేని విశానసంపద చేత నల్లకలువను జయించలేని తామరవలెనే భూవలయమును గాని దుర్జనుల సమూహమును గాని జయించ నేరఁడు. “ఉపకారాదృతే౬ ప్యాశు మిత్రం శ్రేయని తిష్ఠతి, మిత్ర వాక్ సాధయ వ్యర్థా న్దుస్సాధ్యాజ్ సుధనాన్య!” అని కామందకము. తన కుపకారమును జేయకున్నను మిత్రుఁ డైనవాఁడు శుభ మొనగూర్చుచుండును గనుక, అట్టి మిత్రుఁడుగలవాఁడు సాధ్యము తైన ప్రయోజనములను ధనములను సాధించుచున్నాఁడని భావము. ద్విజ స్సుమనసో హిత్వా భృఙ్గన దానలిస్సయా, ఆశ్రయ న్న ృపమాతఙ్గం త్సీదే చ్ఛృతినిషేధతః, FE
పుట:కవిరాక్షసీయము.pdf/97
స్వరూపం