98 కవిరాక్షసీయము, శ్లో. శు చేర్యస్య ద్విజేన్ద్ర స్య హృదయం హరిణా శ్రితమ్, విరాజతి పదే విష్ణో రతిక్రమ్యా శుభాని సః ణ FX వ్యా,శుచేరితి. శుచే శ్శుద్ధస్య ద్విజేంద్రస్య విప్రవర్యస్య హృదయం మనః హరిణా విష్ణునా ఆశ్రితం హరిధ్యానప దిత్యర్థః స పురుషః ఆశప శీఘ్రం అశుభాని సాంసారికాణి దుఃఖాని ఆతిక్రమ్య ఆతివాహ్య విష్ణో ర్వ్యావకస్య వరమేశ్వరస్య పదే స్థానే ఆపునరావృత్తిలక్షణే విరాజతి కత్సాదృశ్యం తత్సాయుజ్యం ప్రాప్నో తీత్యర్థ 'మ స్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మా మే వైష్యసి యుక్వైవ మాత్మానం మత్పరాయణ' ఇతి భగవద్వచనా దితి భావః. ఆన్యో ఒవ్యర్థః. శుచేశ్శుద్ధవర్ణస్య, ని. 'శుక్ల శుభ్ర శుచి శ్వేతే' త్యదురః. యస్య ద్విజేంద్ర స్య చంద్రమసః హృదయం మండలమధ్యం హరిణేన కురం గేణ ఆ ఆశ్రితం మధ్యే. మృగాంకితం భవతి, స చంద్రమాః ఆశు శీమం భాని నక్షత్రాణి. ని. 'నక్షత్ర మృక్షం భం తారే' త్యమరః. అతిక్రమ్య స్వప్రకాశేన సంఛద్య విష్ణోః పదే ఆకాశే. నీ. 'బియ ద్విష్ణుపదం వాతం పుం స్యాశాళ విహాయసీ' ఇత్యమరః . నక్షత్రమధ్యే చంద్రమా వివ శోభత ఇత్యర్థశి.
- =
> ఇత్యమరః. విరాజతే ప్రకాశతే, " = టీ, శుచేః= పరిశుద్ధుఁడైన, యస్యజనీ, ద్విజేన్ద్రస్య = బ్రాహ్మణ శ్రేష్ఠునియొక్క, హృదయం = మనస్సు, హరిణా విష్ణువు చేత, ఆశ్రితం - ఆశ్రయింపఁబడియున్న ఆద్విజుఁడు, అశుభాని - దుఃఖములను, అతిక్రమ్య = దాఁటీ, విష్ణోః జగద్వ్యాపకుఁడైన ఈశ్వరునియొక్క, పదే=స్థానమందు, విరాజతి= వెల్లుచున్నాఁడు, ఆర్థాంతరము. శుచేః = తెల్లనైన, యస్యద్విజేన్ద్రన్య = వీచంద్రు నియొక్క, జింకచేత, ఆశ్రితం= హృదయం = బింబమధ్యభాగము, హరిణా శ్రీతం - హరిణ సశి = = పొందఁ బడియున్నదో, సః ఆచంద్రుఁడు, ఆశు - శీఘ్రముగా, భానిజనక్షత్రములను, అతిక్రమ్య = తన కాంతిచే = తనకాంతిచే నాచ్ఛాదించి, విష్ణోః = విష్ణువుయొక్క, పదే స్థానమైన యాకాశమందు, విరాజతి - ప్రకాశించుచున్నాఁడు. తా. వి బ్రాహ్మణుఁడు పరిశుద్ధమైన తనమనస్సునందు సర్వవ్యాపకుఁడైన ఈశ్వరుని ధ్యానించుచున్నాఁడో, వాఁడు సంసారజనిత దుఃఖములను విడిచి యీశ్వరస్థానమును బొందును. తెల్లనైన బింబమధ్యమందు కురంగలాంఛనముగల చంద్రుఁడు తనకాంతిచేత చుక్కల వెల్లుగుమాపి యాశనమున వెల్లు కున్నాఁడనియు నర్థము.