Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 97 . నృపాణాం చ ద్వీపానాం చ పురస్తోత్రం నహి ప్రియమ్. Fర వ్యా.నిత్యమితి, నిశ్య ముక్కట దానానాం నిత్యం ప్రత్యహం ఉత్కటం బహుళం దానం వితరణం యేషాం తే తథోక్తాః తేషాం సంభం గర్వం ఉద్ఘాతాం నిరహంకారిణాం అత ఏవ భద్రాణాం మంగళరూపిణాం నృపాణాం రాజ్ఞాం పురః ఆగ్రే స్తోత్రం అసౌ అనుగుణ ఇత్యేవం రూపం ప్రియం ప్రియకరం న భవతి - మహా ఈనో న స్తుతిం సహంత ఇతి భావః. నిత్యం కటం గండం ఉత్కాంతం ఉత్కటం ఆత్యాదయః శ్రాంతాద్యర్థే ద్వితీయయేతి సమాసః. దానం మదో యేమింతే తథోకాః తేషాం స్తంభం ఆలాసం ఉఙ్ఞతాం భద్రాణాం ద్విపానాం భద్రగజానాం పురః స్తోత్రం ఓం ఆసౌభద్ర జాతి మహాగజ ఇత్యేవం రూపం ప్రియం న భవతి, కింతు యథార్థ భాష మిత్యర్థః.య ద్వా పురః అగ్రే అంతే తోత్రం అంశాదికం ప్రియం న భవతి. హింసా రూప త్వా దితి భావః . -1 098 టీ. నిత్యం = ఎల్లపుడును, ఉత్కట దానానాం ఉత్కట ఎక్కువైన దానానాం = వితరణము (ఈవి) గలిగినట్టియా, స్తంభం గర్వమును, ఉజ్జ తాం, విడుచునట్టివారుగనుకనే, భద్రాణాం - కల్యాణస్వరూపముగల, నృపాణాం - రాజు లకు, పురఃస్తోత్రం = ముఖస్తుతి, క్రియం - ఇష్టమైనది, నహి జ కాదు. = a అర్థాంతరము. నిత్యం=ఎల్లపుడును, ఉత్కటదానానాం ఉత్కట= గండస్థలము నతిక్రమించునట్టి, దానానాం = మదోదక ముగల, స్తంభం = కట్టుకంభమును, మదోదకముగల, ఉజ్జ విడుచునట్టి, భద్రాణాం - భద్రజాతీయందుఁ బుట్టిన, గజానాం - వినుఁ గుల యొక్క, పురః = ముంగల, స్తోత్రం - పొగడుట, ప్రియం = ఇష్టమైనది, సహి=కాదు. (ఆధవా) తోత్రం = అంకుశము, ప్రియం సహిష్ ఇష్టమైనది కాదు. = తా, యాచకుల కెల్లపుడు నిష్టార్థముల నిచ్చుచు గర్వము లేనివారై కల్యాణస్వ రూపులగు రాజులకు, ముఖస్తుతి ప్రియమైనదిశాదు. "మహాసత్వోతిగమ్భిరః కృపావా రవికనః' అని యుండుటచే ధీరోదాత్తు లగువారికి వికతనత్వము అనఁగా పొగడ్త శ్రీ యముకాదని భావము. నిరంతరమును చెక్కులందు మదోదకమును గార్చుచు నాలానములను వదలించు కొను భద్ర జాతీయేనుఁగులకు స్తోత్ర ముచేతకాని, లేక, తోత్రముచేతకానీ, ప్రయోజన ములేదు, ఏనుఁగులను సంతోషవఱచుటకై స్తుతించుట ప్రసిద్ధము. భద్రజాతీయేనుఁ గులు మదించినవిగనుక అంకుశమునకు లోఁబడదని భావము. 18 ४