Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

96 కవిరాక్షసీయము. సాధ్వీ సరిచ్చపత్యౌ స్యా ద్విరసే వ్యవరాఙ్ముఖి. 3 వ్యా,ఆనురోధస్థి తేలి. అనురోధకి అనువర్తనం అనుసరణ మితి యావత్, తేన స్థితః అభివృద్ధి రసకి అనురాగో యస్యా స్సా. ని. 'శృంగారాదౌ రనేవీర్యే గుణే రాగే ద్రవే రస' ఇత్యమరః. అత నీవ శక్యం ప్రకారణం వంచనం యస్యా స్సా న భవతీతి ఆవంచనీయే త్యర్థః. ని. 'వంచనం తు ప్రతారణ' మిత్యమరః. సాధ్వీ పతి వ్రతా. ని. 'సతీ సాధ్వీ పతివ్రతే' త్యహరః. కల్తీ విరసాపి పతిశర్తృకానురాగేణ హీనాపీ పత్యౌ భర్తరివిషయే ఆపరాఙ్మభ అనుకూలా అనుర కేతి యావత్ స్యాత్ భవేత్. "విరస ఇతి సప్తమ్యంత పాఠశు విరసే అనురాగహీనే పీత్యర్థం. సరిత్ నద్యపి రోధః తీరం అనులక్ష్మీకృత్య. స్థితో రసో జలం యస్యా స్సా కూలంకష ప్రవా హే త్యర్థః. ని. 'కూలం రోధ శ్చ తీరం చేత్యమరః. అత ఏవ శక్యం ప్రతారణం ప్రకర్షణ తరణం యస్యా స్సా న చ భవతి పూర్ణతయా తరితు మశ క్యే వ్యర్థః, సొ నదీవిర సేపి లవణమయత్వా దమధుర ప్రకృతా వపి పత్యౌ సముద్ర విషయే అపరాఙ్ముఖ స్యాత్. ని. 'ముఖం రణే వక్త్ర ప్రారంభోపాయయో' రితి విశ్వః. ఉభయత్రాపి అభి ముఖం గచ్ఛే దితి భావః. టీ. అనురోధస్థితరసా-అనురోధ అనుసరణమందు, స్థిత వృద్ధినిబొందిన, రసా అనురాగ ముగలదియః, విరనేది- అనురాగహీనుఁ డైయుండినను, పత్యౌ= మగనివిషయ మందు, ఆపరాఙ్ముఖీ=అనుకూలురాలైన, సాధ్వీపతివ్రత, శక్యవ్రతారణా - శక్య సాధింపఁదగిన, ప్రతారణాజవంచనముగలది, నచ-కాదు. అనఁగా వంచింపరాదనుట. అర్థాంతరము. అనురోధస్థితరసా-అనురోధ - గట్టుననుసరించి, స్థిత = ఉండు నట్టి, రసా = జలము కలదియు, పత్యౌ = తనమగఁడైనసముద్రుఁడు, విరసేసత్యపి లవణరసముగలవాఁడైనను, ఆపరాముఖీ = వెనుక దిరుగ ని ముఖముగల, సరిత్ = నది, వెనుకదిరుగనిముఖముగల, = శక్య ప్రతారణా - శక్య - సాధ్యమైన, ప్రతారణా - దాఁటుఁనట్టిది, నదికాదు. తా. సముద్రము శేషౌరము కలిగియుండినను దానికి పరాఙ్యఖము కాక తీరము ననుసరించియుండు నీరముగల నదిని యెట్లు దాటుటకు శక్యముకాదో, ఆమ్లా అనురాగ ముచే ననువర్తించుచు ఒకానొక వేళ తన మగఁడు అనురాగహీనుఁడైయుండినను తాను ఆపరాఙఖు రాలు కాకయుండు పతివ్రతను మోసము చేయరాదు. వర్షాకాలమందు నిండుగా పాఱుచుండునదులను దాఁట రాదనియం పతివ్రతను మోసపఱచరాదనియు భావము. శ్లో, నిత్య ముత్కటదానానాం భ ప్రాణాం స్తంభ ముజ్ఞుతామ్, F3