Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాకీయము, 95 స్సమాసాంతః, అత ఏవ సర్వస్యాం జీవక్రియాయాం దైవకర్మణి యజ్ఞదో వశరా ఆయోగ్యా భవతి. కథం? దక్షిణా దిగిన సాపి పితృపతినా ధర్మరాజేన అభిగుప్తా రక్షితా తత్పతిత్వా తన్యేతి భావః. లంకాయాః పంథాః లం కాపథః తేన సంగినీ సంబంధవతీ దక్షిణస్యాం దిశి తిష్ఠతి. యా ద్వా కాపథేన వైతరణ్యాదికుత్సితమార్గేణ సంగీ నీతి కేచిత్'. సర్వస్యాం దేవక్రియాయాం యజ్ఞాదౌ కర్మణ్యనరా పిత్ర్యేకర్మణ్యే వ దక్షిణస్యాః దిశః ప్రాశస్త్యా దితి భావః సాపి వివంవిధా భవతి. = టీ, యాజఎవతె, పితృపత్యభిగుప్తాపి - పితృ = తండ్రి చేతను, వతి = మగని చేతను, అభిగు పాపి-రక్షింకుఁబడినదైనను, ఆలంపూర్తిగా, కాపథసంగినీ- కావధ

  • వ్యభిచారాది దురాచారముయొక్క, సంగినీ = సంబంధముగలది యగు చున్నదో,

సా ఆట్టి, స్త్రీ = ఆఁడుది, పితృపత్యభిగుప్తాసి - పితృపతిజయమునిచే, అభిగుప్తాపి . రక్షింపఁబడినదియైన, లంకాపథ సంగినీ-లంకాలం కాపట్న ముయొక్క, పధ మార్గము యొక్క, సంబంధముగల, లేక, ఆలం = పూర్ణముగా, కాపథ= వైతరిణీనది మొద లగు కుత్సితమార్గముయొక్క, సంగినీ-సంబంధముగలిగి,.. సర్వ దైవ క్రియానర్హా- సర్వ సచుస్తములైన, దైవ క్రియాదేవ కార్యములైన యజ్ఞాదులందు, ఆన - యోగ్యము కౌనియట్టి, దక్షిణాదిగివ= దక్షిణదిక్కు వలెనే, సర్వదా = ఎల్లప్పుడును, క్రియాధర్మ శౌర్యములందు, అనప్లై వ=యోగ్యురాలు కానేకాదు. తా. ధర్మరాజుచే పాలితంబై లంకామార్గ మునుబొంది సమస్త దేవకార్యముల కనర మైన దక్షిణదిక్కు వలెనే, తండ్రి చేతను మగని చేతను బోషింపఁబడుచుండినను దురాచారమునుబొందిన స్త్రీ గృహకృత్యములకుఁ గాని యజ్ఞాది దేవ కార్యములకుఁ గాని యోగ్యురాలు కాదు. ని ప్రాయ ని విడువవల + . దేవకార్యములు దక్షిణాభిముఖముగా చేయరాదనుట ధర్మశాస్త్ర ప్రసిద్ధము. ఇచట “అలంకా పథసంగినీ" అనుటచే సామాన్యముగా దోషమాచరించిన త్తశ్చిముచే గ్రహించవలయుననియు, పరపురుషునివలన గర్భము ధరించిన యుసనియు నుండుటవలన, మిక్కిలి దోషియైన స్త్రీ విషయమందు, శ్లో హృతాధి కారాం మలినాం పిణ్డమా వజీవినీం, పరిభూతా మధశ్శయ్యాం వాసయే ద్వ్యభి పిణ్ణమాత్రోవజీవినీం, . ఛారిణీమ్” అని యాజ్ఞ వల్క్యస్మృతి. "వ్యభిచారిణీం భాగ్యాం కుచేల పిణ్ణపరిభూతాం నిర్వృత్తాధికారాం చాస్త్రాయణం ప్రాయశ్చిత్తం ప్రాజాపత్యం వాచారయేత్.” అని ఔశనస వాక్యము. శ్లో. అనురోధస్థిత రసా నచ శక్య ప్రతారణా,