94 కవిరాక్షసీయము. తే- కథోక్తాః తై ర్జీపన కాంక్షిభిః కర్తృభిఃన సేవ్యా నా శ్రయణీయాః దుష్టపరిజనా వృతత్వా ద్రాక్షాం దుష్టత్వం యాచకై రనాశ్రయణీయతా చేతి ఫలితార్థః. S ఆన్యో వ్యర్థః. జిహ్మం కుటిలం యథాతథా చరితుం గంతుం శీలం నీషా మ స్త్రీతి జిహ్మచారిణః సర్వగమనం ఖలు కుటిలం భవతి తైర్ద్విజ్ హైః సర్పైరియే పర్వ తాః వృతాః వ్యాప్తః తే దుర్భూళృతః దుష్టపర్వతాః సర్వవ్యాప్తత్వేన పర్వతానాం దుష్టత్వం-జీవనం జీవన హేతుం ఫలాదికం కాంక్షంత ఇతి తైకి జనైన సేవ్యాః నాధిగమ్యారీ. 5 అనఁగా టీ. ద్విజి హ్వైః = సత్యాసత్యరూపములగు రెండు సత్యాసత్యరూపములగు రెండు నాలుకలుగల, కొండెము పలికెడివారు గనుకనే, జిహ్మచారిభిః - జిహ్మ - తప్పుకలుగునట్టుగా, చారిభిః = ప్రవర్తించుస్వభావముగల, తెః=అట్టి, సర్వైశి - సమస్తమైన, సుహృద్భిః=బంధువు లైన పురుషులచే, యేజని రాజులు, వృతాః - పరివేష్టింపఁబడియున్నవారో, తే=ఆట్టి, దుర్భూభృతః =దుష్టరాజులు, జీవన కాణ్ణి భిః- బ్రతుకు నపేక్షించెడి, జనైః=మనుష్యుల 'చేత, నసేవ్యాః = ఆ శ్రయింపఁదగిన వారు కారు. అర్థాంతరము. జిహ్మచారిభిః - జిహ్మ = వంకరగా, చారిభిః - తిరుగుచుండెడి, -తైః=అట్టి, ద్విజి హ్వైః - పాములచేత, యే=విపర్వతములు, వృతాః - ఆవరింపఁ బడియున్నవో, తే=అట్టి, దుర్భూభృకః = చెడ్డపర్వతములు, జీవనకాంక్షీభిః - జీవన =జీవన హేతువైన ఫలములు మొదలగు వానిని, కాస్ట్రో భిః = కోరుచుండెడి, జునైశి మనుష్యులచేత, నసేవ్యాతిపొందఁదగినవిశావు. తా. సొట్టగా నడుచుచుండు సర్పములచే వ్యాప్తములైన కొండ లేవిధమున పరిహరింపఁదగినవో, అన్విధమున కొండెము చెప్పుచు దుష్టాచారవంతులైన బంధువులతోఁ గూడినవారలగుటచే దుష్టులైన రాజులు జీవనము కోరువారిచే సేవింపఁదగరు ; దుష్ట జన పరివృతుఁ డగుటచే దుష్టుఁడైన రాజును యాచకులు సేవించరాదని భావము, ౯౧ శ్లో. పితృపత్యభిగుప్తాపి యాజలం కాపథ సణ్ణినీ, తాభ్యా మభిగుప్తాపి రక్షితాపి విన్నాం • పతి' రీతి యాజ్ఞ వల్క్య సర్వదైవ క్రియానర్హా సా స్త్రీ దిగిన దక్షిణా. వ్యా:---పితృవతీతి, పితా జనకః పతిః భర్తా బాల్యయావనయో రితి శేషః. 'రమే తత్కన్యాం సీతా స్మరణాత్ . నిన్నా మూథా. మిత్యర్థః, యా స్త్రీ ఆలం . ఆలం పర్యాప్తం . ని. 'అలం భూషణ పర్యాప్డ్'త్యమరః. రాజధః కుత్సితమార్గః దురాచార ఇతి యావత్ . తేన సంగః అస్యా ఆ స్త్రీతి శాపధసంగినీ, కాపథ్యక్షయో రితి శబ్దస్య కాదేశః, ఐదో విభాషే త్య ప్రత్యయ పర్యాప్తం
పుట:కవిరాక్షసీయము.pdf/92
స్వరూపం