కవిరాక్షసీయము. 98 తస్యైవ పర్వతస్య శృంగం శిఖరం తస్య భంగః ఉతననం తప్లై పరిణమంతి ఆల మర్థ యోగా చ్చతుర్థీ. హి శబ్దః పాదపూరణే ఆవధారణే వ్యా ఆన్యో వ్యర్థః. దురమాత్యాః దుష్టమంత్రిణోపి యత్ర భూభృతి రాజీ ప్రవృద్ధా భవంతి. తథాపి మదాత్ గర్వాతిశయా దేతోః తస్య రాజ్ఞః శృంగవ్య 'ప్రాధాన్యస్య. ని. 'శృంగం ప్రాధాన్యసాన్వోశ్చే' త్యమరః, భంగాయ నాశాయ పరిణ మంతి. స్వామినో జీవితభూతా అపి దుర్మం త్రిణః తస్యైవ ద్రుహ్యంత ఇతి భావః. టీ. ద్విపారిజవీనుఁగులు, యత్ర =వి, భూభృతి పర్వతమునందు, ప్రవృద్ధాః = పెంపున డసినవియో, మదాత్ = మదము గలుగుటవలన, తస్యైవ = ఆపర్వతముయొ క్కయే, శృఙ్గభఙ్ఞాయ-శృఙ్గ శిఖరముయొక్క, భజాయ=నాశముకొఱకు, పరిణమ = స్తిహీ= సమర్థము లగుచున్నవి. అర్థాంతరము. దురమాత్యాశ్చ = దుష్టులైనవడం త్రులు, యత్రభూభృతి = ఏ రాజునందు, ప్రవృద్ధాః = వృద్ధినిఁబొందెదరో, మదాత్ = గర్వమువలన, తస్యైవ ఆరాజుయొక్కయే, శృఙ్గభజ్గా య-శృఙ్గ = ప్రభుత్వముయొక్క, “శృఙ్గం చిన్న విషాణ యోః, క్రీడామ్బుయస్త్రే శిఖరే ప్రభుత్వోత్కర్ష సానుము.” అని హేమచంద్ర కోశము. భజ్గాయ=నాశనముకొఱకు, పరిణము నిహి=సమర్థులగుచున్నారు. తా. తాము పెంపు చెందిన కొండయొక్క శిఖరముల నుత్పాత క్రీడచే పొరలించి నాశ మొనర్చు మదపు పేనుఁగులంబోలి దుష్టులగు మంత్రులు తా మేరాజువలన వృద్ధి నొందిరో, అట్టి యేలికయొక్క ప్రభుత్వ నాశనమునకు గర్వముచే నాయత్తపడుదురు. రాజగువాఁడు మంచిమంత్రి నుంచికొనవలయునుకొని, దుష్టుని యుంచరాదని భావము. "క్లో నిరుద్ధానః సతాం మార్గం భక్షయన్తి మహీపతీష్, దుష్టాతానస్తు సచివా సస్మా త్సుసచివో భవేత్.” అని కామందకము. 6 t శ్లో. వృతా స్సుహృద్భి ర్యే సర్వై ద్విజి హ్వై ర్టిహచారిభిః, దుర్భూళ్ళతో ససేవ్యా స్తే జనై ర్జీనన కాణ్ణి భిః. FO వ్యా, వృతాంతి. ద్వే జిహ్వే రసనే సత్యానృకరూపే యేషాం తైః ద్విజి హ్వైః సూచకైః. నీ, 'ద్విజిహ్వ సర్పసూచశా' విత్యమరః, ఆత ఏవ జిహ్నం కుటిలం యథా తథా చరితుం శీలం ఏషా మ స్తీతి తథోక్తాః తాచ్ఛీల్యేణిని ప్రత్యయః. తైన్స ర్వై స్సుహృద్భిః బంధురూపై పురుషైః యే దుర్భూభృతః దుష్టరాజునః వృతా దుర్భూభృతః జీవనం జీవన హేతుం ధనాధికం శాంతంతో అభిలషంతీతి
పుట:కవిరాక్షసీయము.pdf/91
స్వరూపం