92 కవిరాక్షసీయము, బౌలోపే స్వమాయయా బాల దేహో పీత్యర్థం వృద్ధ ఇవ పూజ్యః అథ నా బృందావనం నామ హరేః క్రీడాస్థానవిశేషః తత్ర వ ర్తత ఇతి. వర్తత టీ. యశోదయాశీల రూపమాధుర్యైరపి - యశః = కీర్తియు, దయా = కరు ణయు, శీల=సదాచారము, రూప సౌందర్యము, మాధుర్యైఃమధురత్వము, అనఁగా తియ్యఁగ మాటలాడుటయును, దీనితోడ, సమంతతః - అంతటను, (ఉపలక్షీ తm కూడినట్టియు,) సాధుబృదావనే - సాధు సత్పురుషులయొక్క, బృన్ద యొక్క, ఆవ నే=రక్షణమందు, రతః = ఆసక్తికలిగినట్టి, సః=ఆ, పుమాక్ = పురుషుఁడు, బాలోకి=చిన్న వాఁడైనను, వృద్ధః=ముసలివాఁడు, ఆగుచున్నాఁడు. 2 సమూహము = అర్థాంతరము. యశోదయా = తల్లియైన యశోదాదేవియింట ముందునట్టియు, శీలరూపమాధురై రపి = సదాచార సౌందర్యహితభాషిత్వములచేత, సర్వతః = అంత టను, ప్రసిద్ధుఁడైనట్టియు, బృదావనే గోరుల బృందావనమనుస్థలమందు, సాధు = చక్కఁగా, రశః=ఆసక్తిగలవాఁడును, ఆధవా, సత్పురుష సమూహ సంరక్షణమం దా సక్తిగలయట్టి, సఃపుమాక్=ఆశ్రీకృష్ణమూర్తి, ఔలో పి చిన్న వాఁడైనను, వృద్ధశిజముస లివానివలె పూజ్యఁడు, అగుచున్నాఁడు. తా, బాలుఁడగుటచే యశోదాదేవియింట నుండువాఁడై దయాశీల మాధుర్యాది గుణయుక్తుండై బృందావనమందు క్రీడించుచు సత్పురుషులను రక్షించు శ్రీకృష్ణ మ 3. యేలాగున బాలుఁడైనను వృద్ధునివలె పూజ్యుఁడగుచున్నాఁడో అలాగుననే ఏ వాఁడైనను కీ రియు, కరుణయు, రూపము, మంచిమాటలాడుటయు గలిగి సజ్జనులను గాపాడుటయం దాస క్తియుగలవాఁడో అతఁడు వయస్సుచే చిన్నవాఁడైనను గుణము లచే పెద్దవాఁడగుటంబట్టి వృద్ధునివలె పూజింపఁదగిన వాఁడు. బాలత్వ, వృద్ధత్వములకు వయసు కారణముకాదు; “నతేన వృద్ధి భవతి యేనాస్య ఫలితం పలితం శిరః, యో వైయువాక్యధీయాన స్తందేవా స్థవిరం విదుః." ఆను మనువచనమువలన పండితుఁడగు వాఁడే వృద్ధుఁడని భావము, యశస్సు, దయ, మంచి యాచారము, హితవక్తృత్వములే పాండిత్యలక్షణము. 'యక్రాకృతి సత్రగుణః' అని యుండుటచే సౌందర్యముగల జుఁడు సద్గుణములు గలవాఁడుగానే యుండును. శ్లో. ద్విపాశ్ఛ దురమాత్యాశ్చ ప్రవృద్ధా యత్ర భూభృతిః, ' తస్యైవ శృఙ్గభఙ్ఞయ మదా త్పరిణమని హీ. వ్యాద్విపాతి, ద్విసాః గజాః యత్ర భూభృతి పర్వతే స్వాత్ప్ర యభూతే ప్రవృద్ధా వృద్ధిం గతాః తృణాది నేతి శేవః తథాపి మదాత్ మదోదయా తో: తృగాదిళేతి
పుట:కవిరాక్షసీయము.pdf/90
స్వరూపం