Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 91 మత్యర్థః సుఖం జలవిహారాదిరూపం ప్రాప్నుయాత్. వర్షాసు ఖలు హంసాః మాననే వసంతి, టీ. జడాశయాజ్ 'ఆడి మందమైన, ఆక్షరక్ష =బుద్ధగల, ఆ నిన్నా = కలుషచిత్తులైన, సవయసః=సమానమైనవయస్సుగల, క్షుద్రాజ్ జెనీచులను, హిత్వా జీవిడిచి, స్థితఃజఉండెడి, విప్రఃజబ్రాహ్మణుఁడు, నవయ సః = కాకి మొదలగు వతులతోఁ గూడినట్టియు, ఆ ప్రసన్నాక్ - తేటలేనట్టియు, ముద్రాక్ = ఆల్పములైన, జుడాశ యాజ్"సరస్సులను, హిత్వా=విడిచి, విప్రస్థితః = వెడలినట్టి, హంసః - హంసము, మానసం = మానససరోవరసంబంధమైన, సుఖమివ సంతోషమునుపలెనే, మానసం మనస్సునందుఁబుట్టిన, సుఖం - సంతోషమును, ప్రాళ్నుయాత్ = పొందుచున్నాఁడు. = తా. కమలములేకుండుటచే కాకి మొదలగు క్షుద్ర పక్షులు గలిగి గంభీరము లేమిచే తేటలేకయుండు అల్పసరస్సులను పరిత్యజించి హంసపక్షి యెవ్విధమున మానస సరోవరసౌఖ్యమును బొందుచున్నదో, అవ్విధమున బ్రాహ్మణుఁడు మందమతులు కూర చిత్తులు జైన సమానవయస్కులైన నీచులను విడిచి ఆశారహితమైన మనస్సౌఖ్యమును బొందుచున్నాఁడు. జడాశయ అనుచో లడల క భేదముగాన జలాశయ మని యగు చున్నది. వర్షాకాలములందే క్షుద్ర సరస్సులందు జలంబుండుట ప్రసిద్ధము. ఆశాలమున హంసలకు రోగము గలుగుటచే మానససరోవరమును గూర్చి పారిపోవు చున్న వని భావము. శ్లో. యశో దయా శీల రూప మాధుర్యై రవి సర్వతః సబాల్కోపి పుమా౯ వృద్ధః సాధుబృన్దావనే రతః JF వ్యా.—యశఇతి. యశః సత్కీర్తిః దయా కృపాశీలం సదాచారః రూపం సౌందర్యం మాధుర్యం హితభాషితా ఏతైర్గుడై ర్వ్యస్తే స్సమ ర్వేత్యపి శబ్దార్థః సర్వతః సమంతతః ఉవలక్షిత ఇతి శేషః. శిం చ సాధుబృందన్య సజ్జన సమూహస్య అవనే రక్షణే రతః ఆసక్తః ఏవంవిధః పుమాక్ బాలోకి అల్ప వయా ఆపి వృద్ధః ర్యాయాన్ ఏఎం గుణాః పూజ్యతా స్థానం గుణిషు చ లింగం నచ్చవయ --- ఇతి భావః . . ఆన్యోవ్యర్థః పూర్వో ర్యశః ప్రభృతిభి ర్గుడై స్సర్వతః సర్వస్తిక్ లోకే ప్రసిద్ధః అథవా యశోదయా గోపికయా సహిత శ్శీలాదిభి శ్చాపి సాధుబృందా సజ్జనసమూహరక్షణే రతః 'భరిత్రాణాయ సాధూనా' మిత్యాది భగవద్గీతా స హరిః