కవిరాక్షసీయము. 89 ప్రా ప్యాధిగమ్య రతిః కామప్రియా, ని. 'రతి స్మరప్రియాయాం చ రాగే చేతి విశ్వః. కథ మిన కేన హేతునా ఉల్లనేత్ హృష్యత్ సేత్యర్థః, తశ్రీ హేతు దూహ. యేన త్రిలోచనేన కర్రా క్రోధేన తపో విఘాతజేన జ్వలితయా దీపయా దృష్ట్యా ఫాలలోచనేన కరణేన కామః రతిపతిః నిహన్యతే దహ్యతే. - టీ. యేన a నీరాజు మొదలగు జనము చేత, క్రోధజ్వలితయా - శోధ కోపముచేత, జ్వలితయా ఉగ్రమైనట్టి, దృష్ట్యా = చూపుచేత, కామః = ఇష్టార్థము, నిహన్యతే వ్యర్థముగా చేయఁ బడుచున్న దో, విశ్వస్యజలోకమునకు, ప్రభుం = నాయకుఁడైన, తం = ఆరోజు మొదలగు జనమును, ప్రావ్య పొంది, రతిః - యాచకులసంతోషము, కథమివ=నిరీతిగ, ఊల్లనేత్ = ప్రకాశించును. అనఁగా, ప్రకాశించదనుట. = అర్థాంతరము, యేన=ఎవని చేత, క్రోధజ్వలితయా - క్రోధ=తవము చెడుటచేఁ గలిగినరోషముచేత, జ్వలితయా = మండుచునుండు, దృష్ట్యా - ఫాలనేత్రావలోక = నముచేత, కామః = మన్మథుఁడు, నిహన్య తే దహింపఁబడుచున్నాఁడో, విశ్వస్య - ప్రపంచమునకు, ప్రభుం స్వామియైన, కం ఆపరమేశ్వరుని, ప్రావ్య పొంది, రతిః రతీదేవి, కథమిపణఏవిధమున, ఉల్ల నేత్ =సంతసించును, అనఁగా లేదనుట. 13 mm . తా. తపోవిఘ్నంబువలన గలిగినరోషము చేత మన్మథుని ఫాల నేత్రాగ్ని చేఁ గాల్చిన పరమేశ్వరుని వేఁడుకొను రతీదేవికి. నెవ్విధమున సంతోషములేదో, ఆవ్విధ మున నే కోపదృష్టి చేత యాచకుల ఇష్టార్థములను చెరిపిన రాజు మొదలగు వారిని పొందిన యాచకులకోరికలు ఫలించవని యర్థము. రతీదేవి పరమేశ్వరుని ప్రార్థించఁగా నామె కోరికరీతిగా మన్మథుఁడు ఆశరీరుఁడు కాకపోయెననియు, లోభు లగు ప్రభువు చెంగట యాచకుల ప్రార్థనలు చెల్ల వనియు భావము. జనిత్వాపి మహావంశే వక్రాః కేచన కణ్ణశాః, కుర్యుర్జనపదక్లేశం సాధుమార్గస్య దూషకాః వ్యా.--జనిత్వేతి. వక్రాః ఆనృజవః కుటిలబుద్ధయ ఇతి యావత్, కేచన, కంటకాః దుర్జనా ఇత్యర్థశ. మహావంశే మహాకులే జనిత్వాని మహాకులీనా ఆపి సాధూ నాం సతాం మార్గస్య సదాచారస్య దూషకా స్పంతః జనపదస్య దేశస్య క్లేశం దుఃఖం కుర్యుః, సదాచారభ్రంశా దవగ్రహాదిద్వారా సర్వే పి జన్మా క్లీశ్యంతీ త్యర్థః. యద్వా వంశే జనిత్యా కేచన కంట కాశి చోఠాదయః సాధుమార్ధన్య సుగమస్య ఆధ్వనః దోషకరా భూత్వా జనపదస్య రాష్ట్రస్య క్లేశం బాదాం కుర్యుః, అన్యోఒప్యర్థః మహావంశే మహతి వేశా జనిత్వాపి వః కుటిలాః శేచన 12
పుట:కవిరాక్షసీయము.pdf/87
స్వరూపం