Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 87 ఆన్యో వ్యర్థః. ఈ. జడేన శీతలేన. ని. 'సుషిమ శ్శిశిరో జడ' ఇత్యమరః, రాక్షా చంద్రమసా. ని. 'రాజా ప్రాభే నృపే చంద్ర' ఇతి విశ్వరి, సకలకి కలాసహితః నిజమండలో లబ్ధిషి భవతు, తథాపి తన్మి న్కాలే విరోధీ శత్రుభూతం మహత్ బలే నేతి శేషః తమః రాహుః కర్తా. ని. 'తమోంధకారే రాజూ చ పాపే నరకశోక యో' రితి విశ్వః, తం చంద్రం ఆశ్రమ్య బలా దాకృష్య గృష్ణాయాత్. టీ, జడేన = తెలివిలేని, రాజ్ఞాజఏలిక చేత, సకల = సమస్తమైన, నిజమల= స్వ దేశము, లబ్ధః=పొందఁబడినది, ఆస్తు= అవుగాక; తథారిణఅ ట్లైనను, మహ త్తమఃజ మిక్కిలీగొప్పవాఁడైన, విరోధి=శత్రువు, తం ఆ దేశమును, ఆక్రమ్యజవశవంచుకొని, గృష్ణాయాత్ –ఆపహరించును. ఆర్థాంతరము. జడేన చల్ల నైన, రాజ్ఞా జచందురునిచే, సకలః = కలతోఁగూడి నట్టి, నీజమణ్డల జతన దైనబింబము, లబ్ధః=పొందఁబడినది, ఆస్తుజఆపుగాక; తథాపి - ఆటైనను, విరోధీ= శత్రులైన, మహత్ = బలాధికుఁడైన, తమః= రాహువు, తం=ఆచందు రుని, ఆ క్రమ్య=ఆ క్రమించి, గృష్ణాయాత్ =పట్టుకొనును. ఆశ్రమ్య=ఆక్రమించి, తా. బాలిశుం డగురా జొకవేళ ప్రభుత్వమును పొందినను తనకంటె నెక్కువ బలముగలవిరోధియైన యొకఁడు ఆ దేశమును బలిమిచే నాక్రమించి తీసికొనును, చల్ల నైన చంద్రుఁడు కలలచే పూర్ణ మైనతనబింబమును పున్న మనాఁడుపొందినను, రాహు గ్రహము విరోధముచేత న్యా నాక్రమిం మించి యాచంద్రునిఁ బట్టుకొనును. శ్లో. దృష్ట్వాగ్రే భూభృతః కన్యాం శమస్థోపి వికారవాజ్, అతనుం కామ మాతన్య న్నష్టాతే త్యుచ్యతే బుధై !. り ४ వ్యా.దృష్ట్వేతి. అగ్రే పురతః భూభృతః రాజ్ఞ 8. ని. 'భూభృ ద్భూమి ధరే నృప' ఇత్యమరః. కన్యాం కుమారీం రాజపుత్రీం దృష్ట్వా శమస్థాపి ముముక్కతయగా నిష్కా మోపి కామ ముభికాషం తద్విషయం అతనుం బహుళం ఆతన్వ న్కుర్వక్ వికారవా న్భవేత్ . స పురుషః బుథై ర్విద్వద్భిః నష్టాత్మా దుష్టబుద్ధి రిత్యుచ్యతే. సి. 'ఆల్మై బుద్ధి' ధృత్ దేహ' ఇతి యాదవః. పతితత్వా తస్యేతి భావః. ఆన్యో ఒవ్యర్థః. అగ్రే భూభృతః కన్యాం పార్వతీం దృష్ట్వా శమస్థాపి తపో నిపోసి తపస్య న్నపీ వ్యర్థః, కామం మదనం ఆతనం శరీరరహితం ఆతన్వక్ దహ న్నిత్యర్థః, మనసీ వికారవాక్. సంక్షోభవా భవేత్. స శివః బుధైః దేవైః విద్వద్భికి వ్యాసాధిభి ర్వా ఆష్టాత్మా అష్టమూర్తి రిత్యుచ్యతే కథ్యతే. 'భూతార్క చంద్ర యత్వానో. మూరయో స్టౌ ప్రకీర్తితాః.'