Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

魅 కవిరాక్షసీయము. Q వ్యా.--హక కామమితి. యః పురుషః ఉగ్రస్య క్రూరస్య ప్రభోః రాజాదే ర్వీక్షణాత్ రాజాదికర్తృకదర్శనా తోః చిరం బహుకాలం హతకామం వినష్టాభిల షితప్రయోజనం లోకం జనం నిజయా స్వకీయయా లక్ష్మ్యా ధనధాన్య సంపదా సకామం అభిలషితార్థయుక్తం కుర్యాత్. స పరమః పుమాళ్ వరమపురుషః విష్ణు రేవ తత్స దృశ సేవ. అన్యో౬వ్యర్థః. ఉగ్రస్య ప్రభో రీశ్వరస్య. ని. 'ఉగ్రః కవర్టీ శ్రీకంఠ' ఇత్యమరః. ఈక్షణా త్పాలలోచనావలోక సౌత్ చిరం చిరకాలం హతకామం మన్మథరహితం లోకం జగత్ కర్మ ఈశ్వర విజయా నిత్యయా లక్ష్మ్యా మాయయా కరణేన స కామం పున రుజ్జీవితమదనం కుర్యాత్. స శివః పరమః పుమాక్ పరమపురుషః ఆగమ్యమహి మేతి యావత్'. మృతజీవనస్య విస్మయ హేతుత్వా దితి భావళి. టీ. యశి=ఏపురుషుఁడు, ఉగ్రస్య=కోపముగల, ప్రభోః= రాజుయొక్క, వీక్ష చాల్ -క్రూరదృష్టి వలన, చిరంణచాల కాలము దాఁక, హత కామం - హత - నష్టమైన, శామం ఇష్టార్థముగల, లోకంజనమును, నిజయా= తనసంబంధమైన, లక్ష్మ్యా = సంపత్తు చేత, సకామం= ఇష్టార్థములతోఁ గూడిన వానిగా, కుర్యాత్ = చేయుచున్నాఁడో, సృష్ట వాఁడు, పరమః= శ్రేష్ఠుఁడైన, పుమాక్ = విష్ణుసదృశుఁ డేయగును. అర్థాంతరము. ప్రభోః=స్వామియైన, ఉగ్రస్య = పరమేశ్వరునియొక్క, వీక్ష ణాత్ ఫాల నేత్ర దృష్టి వలన, చిరం- పెద్దకాలము, హఠకామం - హత దహింపఁబడిన, కామం మన్మథుఁడుగల, లోకం=జగత్తును, యః = వియీశ్వరుఁడు, సకామం= మన్మథ సహితముగా, కుర్యాత్ = చేయుచున్నాఁడో, సః=ఆశివుఁడు, పరమః = శ్రేష్ఠుఁడైన, పుమార్ = పురుషుఁడు అగుచున్నాఁడు. తా. రాజుయొక్క కోపమునకు పాత్రుఁడై నష్టసంపదగలపురుషుని తనసంపద చే సంతోషించఁ జేసినపురుషుఁడు పురుష శ్రీ షుఁడనియర్థము. ద్రోహ మొనర్చుటచే ఫాలనే శ్రదగ్ధుఁ డైనమన్మథుని రతీదేవి ప్రార్థనచే మరల జీవింపఁ జేసిన పరమేశ్వరుఁడే శ్రేష్ఠుఁడు. శ్లో. జడేన రాష్ట్రా లబ్ధిస్తు సకలో నిజమడ్డలః, విరో థ్యాక్రమ్య గృష్ణాయా త్తం తథాపి మహ త్తమః ८४ వ్యా,జుడేనేతి. జడేన అజ్ఞాన రాజ్ఞా నృపేణ కర్రా సకలో నిజమండలకి స్వదేశః లబ్ధః ఆస్తు స్వదేశః ప్రాప్తోజెస్తు. తథాపి కస్తీం శ్చిత్కాలే మహ త్తమః అత్యంతమహా ఆతిశాయనే తమః నిరోధీ శత్రుః కశ్చి దితి శేషః, తం దేశ మా శ్రీ మ్యాధిష్ఠాయ గృష్ణాయా దవహరేత్ మూఢన్య రాజ్యం వినశ్యతీతి భావః,