Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. 85 నా న్నందయ త్యాహ్లాదయతీతి సతథోక్త స్స్యాత్. దోషా ఆపి గుణాంత రేణాపీ థీయంత ఇతి భావరి. అన్యో వ్యర్థః. యః గరుడః ఆశిషచక్షుర్రవణ ప్రతికూలోపి ఆశేషాణాం సమస్తానాం చతుషీ క్షేత్రే ఏవ శ్రవణే కర్ణా యేషాం లేషాం ఆశేషచడు. శ్రీశ్రవణానాం సమ స్తసర్పాణాం ప్రతికూలోపి శత్రు రవి వినతాయాః స్వమాతుః ఆనందకర శ్చేత్. సః పుమాక్ గరుత్మాక్ ఆప్తాక్ సాధూర్ నందయతీతి స తథోక్తః స్యాత్. మాతృ సేవక స్పష్టనై రభినంద్యత ఇతి భావం. అథవా ఆప్తః నందకః ఖడ్గవిశేషః యస్య స తథోక్తః విష్ణు రిత్యర్థః స పుమాళ్ గరుడః ఆప్తనందఱో విష్ణు ర్భవేత్ వైనతేయోస్మి పక్షిణా మితి భగవద్వచనాత్, .. టీ. యః=ఏపురుషుఁడు, ఆ శేషచతుశ్రవణ, ప్రతికూల ఆశేష - అందఆ యొక్క, చక్షుః శ్రవణ నేత్ర ములకు వీనులకు, ప్రతికూల శత్రువు, భవన్నపి ఆయినను, ఆనఁగా దౌర్జన్యముచేత చూడక వినకపోయినను, వినతానన్ద హేతుః - వినత. =నము లైనవారియొక్క, ఆనన్ద=సంతోషమునకు, హేతుః - కారణ మయ్యె నేని, సరి-ఆ, పుమాక్ - పురుషుఁడు, ఆప్తనద్ధకః - ఆప్త - సత్పురుషులను, ఆ - = నన్దకః సంతసింపఁ జేయు నాఁ డగును. ఆర్థాంతరము. యఃజనీగరుడుఁడు, అశేషచక్షు శ్రవణ ప్రతికూలః- ఆశేష సమస్తమైన, లేక శేషసర్ప వ్యతిరిక్తులైన, చందు శ్రవణ = సర్పములకు, ప్రతికూలకిలు విరోధి, భవన్నపి = అయినను, వినతానన్ద హేతుః - వినతాజవినళయనెడి తనతల్లి యొక్క, ఆనన్ద=నంతోషమునకు, హేతుః= కారణమాయెనో, నశి–అట్టి, పుమాక్ =పురుషుఁడైన గరుడుఁడు, ఆ పనందకః - అప్త - సాధువైన, నందక =కుల పాలకుఁడు ఆగుచున్నాఁడు. “శ్లో. సందకః కులపాలకే, హర్ష కేవిష్ణుఖ డేచ” అని హేమచంద్రుఁడు. తా. సమ స్తజనులను చూడకయు వారిమాటవినక్షయం నుండినను ఏపురుషుఁడు సత్పురుషులకు సంతోషకరుఁడగుచున్నాఁడో వానిని సజ్జనుఁడనియే భావించఁదగును, ఆనఁగా, దోషముగలవాఁడైనను కొన్ని గుణములుండెనేని యాగుణములు దోషములను గప్పుచున్న పనిభావము, గరుడుఁడు సకలసర్పములకు విరోధియైనను ఆదిశేషునితో కలహ మొనర్పక తనతల్లియైన వినతకు మిక్కిలి సంతోషమాచరించి తనకులమునుద్ధరించినవాఁ డగుటచే ఆ వనందకుఁడని ప్రసిద్ధినిబొందెను. శ్లో: హత గ్రామం చిరం లోకం ప్రభో రుగ్రస్య వీక్షణాత్, కుర్యా ద్యో నిజయా లక్ష్య్యా సకామం పరమః పుమాన్. రాకె