కవీరాక్షసీయము, 88 రాం మనోరమాం శిరం వాచం నాలపేత్. న వచే దితి కారుః. గుణినం మాద్రియం తే. పూజంతే ఇతి భావః. ఆన్యోఒవ్యర్థః, సహకారిణం అతి సౌరభ చూతకుసుమం. ని. 'సహకారోఒతిసౌ రభ' మిత్యమరః. ఆతనివ కామేషణాం మన్మథశరాణాం సాధకం వసంతం కాలం పార్శ్వే దృష్ట్వా చ వసంత కాలధర్మం దృష్ట్వా వ్యర్థః కాల స్యామూర్తత్వా ధరణ కాలో లక్ష్యతే పుమా న్పికః పుంస్కోకిలః హృష్యన్ మధురాం శ్రావ్యాం గిరం నా లపే దితి కారుః. వసంతకాలే ఒపి తో ధ్వనతీతి భావః. Q టీ. పార్శ్వే = చెంగట, వసన్తం = ఉండునట్టియు, కామేషు = ఇష్టార్థము లందు, సాధకం=సంపాదకుఁడైనట్టి, సహకారిణంజసహాయకుఁడైన పురుషుని, దృష్ట్వా =చూచి, కఃపుమాక్ =నీ పురుషుఁడు, హృష్యక్ = సంతసించిన వాఁడై, మధురాంమనో హరమైన, గిరం మాటను, నాల పేత్ = పలుకఁడా? అనఁగా పలుకుచున్నాఁడునుట. గుణవంతులను పూజింతురని భావము. ఆర్థాంతరము, సహకారిణం = తియ్యమామిడిపువ్వు గలది గనుకనే, కామేషు సాధకం - కామ = మన్మథునియొక్క, ఇపుతూపులకు, సాధకం–సంపాదక మైనట్టి, వన స్తం=ఆమనిని, పార్శ్వే = ప్రక్క యందు, దృష్ట్వా-చూచి, (అనఁగా వసంతశాల ధర్మమును గాంచి యనియర్థము. కాలమునకు మూర్తము లేదుకద) పుమార్ - పురుష, రూపమైన, సిక8 కోయిల, హృవ్యక్=సంతసించినదియై, మధురాం=ఇంపైన, గిరం= పలుకును, నాల పేత్ =వలుక దా? తా. తనకురంగట మెలంగుచు నిష్టార్థంబులను సంపాదింపఁ జేయంచు నెప్పుడు సేడఁబాయకయుండు చెలికానిసిగాంచి యెవ్వఁడైనను తియ్యనిపలుకులు పలుకకుండు నా యని యర్థము, తీయ్యని మామిడిపూలచే నొప్పుచు వచ్చవిల్కా నిరూపులకు సాధకం బైన యామనిని సమీపంబునఁ గాంచి గండ కోయిల మధురముగా రొదనేయకుండునా యనిభావము. శ్లో. దేవాళ్ళ భూమిదేవాళ్ళ నిత్య మప్యమృతాశనాః, హీయస్తే స్వాధికారా త్తే యే సేవ స్తేన వాసవమ్. త్తేయే σο ΤΩ వ్యా - - దేవా ఇతి నిత్యం ప్రత్యహం అమృతం సుధా ఆశనం అన్నం యేషాం తథోళ్తాః యే దేవాః వాసవం ఇంద్రం నసేవంతే స భజంతే, స్వేషాం అధికారాల్ స్వామ్యలక్షణాత్ ' .'అధికారః ఫలస్వామ్య' మితి దశరూపకే. ఫలం రాజ్యాది తన్య స్వా మిత్వ మిత్యర్థః, హీయంతే త్యజ్యంతే. 'ఓహాక్ త్యాగ' ఇత్యసార్థాలో కర్మకర్తరి
పుట:కవిరాక్షసీయము.pdf/81
స్వరూపం