Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. తా. ఏపురుషుఁడు మంచియభి ప్రాయము చేత సాధువులను సంరక్షించుచున్న వాఁడో, అట్టివానియొక్క సంపదయే యెల్లప్పుడు బాయకుండుననియు, శ్రేష్ఠమైన చక్ర మును హస్తమందుధరించుచుండు పరమాత్మయైన శ్రీమహావిష్ణువున కెప్పుడు లక్ష్మీ దేవి సన్ని హితయై యుండు ననియు భావము. శ్లో. మృదవోపి సదామోద. హేతవో2ప్యమలా ఆపి, నాతిశ్లాఘ్య స్సుచునసో జనై ర్జాతివివర్జితాః. 80°. వ్యా.—మృదవ ఇతి. మృదవః కృపాళవోఒపి సతాం సజ్జనానాం ఆమోదన్య సంత” 'షస్య హేతవోఒపి, సజ్జనానందకరా అపీ త్యర్థం. అమలా ఆపి స్వచ్ఛ చిత్తో ఆపి జాతివివర్జితాః ఆకులీనా స్సుమనసో విద్వాంసః సజ్జనై. రాతికామ్యాః ఆతీవ నస్తోతవ్యాః, మార్దవాదిగుణవత్తయా ఈషత్ స్తుత్యా ఇత్యర్థం. సకలగుణవిశిష్టా ఆ వ్యకులీనాః నశోభంత ఇతి భావళి. ఆన్యో ఒవ్యర్థః మృదవో౬పి. కోమలా ఆపినదామోదస్య. హేతవో ఒపిఆయలా. ఆపి నిర్మలా ఆప్ . జాతివివర్జితాః మాలతీవ్యతిరిక్తాః సుమనసః పుష్పాణి. ని. య స్సుమనసః పుష్పం”, 'సుమనా మాలతీ జాతి'రితి చామరః, నాతికామ్యాః అత్యంతం న శ్లాఘనీయాః. పుష్పేషు జాతికుసుమస్యైవ ప్రాశస్త్యా.. దితి భావః... -టీ, మృదవో ఒపి = కరుణాశీలులైనను, సదామోద హేతవో ఒపి. మోదహేతవో - సత్ సత్పురుషులయొక్క, ఆమోద = సంతోషమునకు, హేతవోపీ= కారణములైనను, అమలా ఆపి నిర్మలమైన మనస్సుగలవారైనను, జాతివివర్జితాః= కలీనులు కొనియట్టి, సుమ నసః = విద్వాంసులు, జనైః = సత్పురుషులచేత, అతిశ్లామ్యాః = మిక్కిలిస్తుతింపఁ దగినవారు, న= కారు. = అర్థాంతరము. మృదవోZపీ = కోమలములైనను, సదా= ఎల్లపుడు,. ఆ మోద స్య= పరిమళమునకు, హేతవోడెపి - కారణములైనను, ఆమలా అపి - దోషరహితము లైనను, జాతివివర్ణితోః = జాజులకంటె వేన, సుమనసః=పుష్పములు, ఆతిశ్లామ్యా కామిక్కిలిపొగడఁదగినవి, న=కావు. తా: మృదుపుగలిగి మంచి వాసనచే నలరి స్వచ్ఛములై యుండినను జాజులు శాని పువ్వు లెట్లు బి శేష శ్లామ్యములు కావో, యత్తెఱంగుననే దయావంతులై సజ్జనసంతోష కరులై స్వచ్ఛచిత్తులైయుండినను సత్కులమందు పుట్టనివారు హెచ్చుగా పొగడఁదగిన వారు కారు. అనఁగా సామాన్యముగా పొగడఁదగుననియు అన్ని గుణములు కలిగియున్నను కులము లేనివారు ప్రకాశించరనియు భావము. 11