Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

80 కవిరాక్షసీయము. లగు రూపముచేత, ఆన్యోవకారిణః-ఆన్య ఇతరులకు, ఉపకారిణ్య సహాయము చేయు నవి, భవన్తిజఅగుచున్నవి. (అథవా, బహు అధికమైన, ధాన్య =బియ్యము నొసంగుటచేత, ఉపకారిణః = ఉపకారము చేయునవి, భవంతి = అగుచున్నవి.) 00 తా. గొప్పవైన వింధ్యాదిపర్వతములందు సంభవించి మెత్తనిస్వభావముగలిగి తమకు మూల భేదము గలిగినను పరులకు ఇండ్లు మొదలగునవికట్టుకొనుటకుఁగాని, అథవా, శ్రమధాన్యమనఁగా వెదురు బియ్యము చేతః గాని యెట్లుపకారము చేయుచున్నవో, అట్లు గొప్పకులమందు జనించినవారు దయావంతులై తమ్మ బ్రతుకునకు హానిగలిగినను దానిని లక్ష్యముంచక అన్యుల కుపకార మనేకవిధములుగా నొనర్చుచున్నారు. వెదుళ్లుపం డఁగా నెండిపోవుట ప్రసిద్ధము. అప్పుడు బియ్యము దొరకును. శ్లో. పరమస్యైవ పుంసస్స్యా న్నిత్యం శ్రీ రనపాయినీ, - సారం సదాశయేనేహ సాధుచక్రం బిభర్తి యః. 28 వ్యా.—పరమస్యేతి. యః పురుషః ఇహలోకే సదాశయేన ప్రశస్తాభిప్రాయేణ స్వచ్ఛేనమన సేవేతి యావత్", సారంపరం న్యాయ్యం వా సాధుచక్రం సజ్జనసమూహం బిభర్తి పాలయతీ_ఆస్య ఏతద్గుణ విశిష్టస్య నాన్యస్యైవేత్యేవ కారార్థం. పుంసః పురుషస్య శ్రీ స్సంపత్ పరమధికం యథాతథా నిక్యం ప్రత్యహం అనపాయినీ అనశ్వరీ స్యాత్ సజ్జన పాలన మేవాఖిల శ్రేయో యో హేతురితీభావః. P ఆన్యో వ్యర్థః, యఃవిష్ణుః సదాసారం స్థిరాంళభూతం శ్రేష్ఠంవా.ని. 'సారోబలే స్థిరాం శేచ న్యాయ్యేళ్లీ బంవ త్రిష్వి 'త్యమరః . చక్రం సుదర్శనం శయేన పాణినా, ని, 'పంచశాఖశ్శయఃపాణి' రిత్యమరక. సాధు సమ్యక్ భిభర్తి ధారయతి తస్య వరమ న్యైవ పుంసః పురుషోత్తమ స్యైవ శ్రీ ః రమాదేవీ నిత్యం అనపాయినీ ఆపాయోగస మః, హాస మితియావత్. సో స్యా ఆ స్తీతి సా తథోకా. టీ. యః=ఏపురుషుఁడు, ఇహ=ఈలోకమందు, సదాశయేన = మంచియభి ప్రాయ ముచేత, నిర్త లమనస్సు చేననుట, సారం - శ్రేష్ఠమైన, అథవా న్యాయ్యమైన, సాధుచక్రం =సత్పురుషసమూహమును, బిఛర్తి పాలించుచున్న వాఁడో, ఆస్య =ఇట్టి శ్రేష్ఠుఁడైనట్టి, పుం సవీవ=పురుషునకే, శ్రీః=సంపత్తు, పరంజమిక్కిలి, ఆనపాయినీ -ఎడబాయకుండునది, స్యాత్ అగును. ఆర్థాంతరము. యఃజనీవిష్ణుపు, సదా= ఎల్లపుఁడు, సారం= శ్రేష్ఠమైనట్టి, చక్రం చుట్టు కెదుపను, ళయేన = హ సముచేత, సాధుంచక్కఁగా, బిభ ర్తి=ధరించుచున్నాం డో, తస్య=ఆట్టి, పరమస్యైవ= శ్రేష్ఠుఁ డైనట్టి, పుంసః=పురుషునియొక్క; శ్రీః= లక్ష్మీ దేవి, నిత్యం=ఎల్లపుడు, అనపాయినీ= ఎడబాయకుండునదిగా, స్యాత్ = ఆగును.