Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము, 79 భూములను, గామినః = పొందినట్టి, అనఁగా నచ్చట నుండునట్టి, వంశాః= వెదుళ్లు, మిధ్య mఒకటికొకటి, సంఘర్షి తాః రాపిడిగలనియై, దహ్యస్తే= కాలిపోవుచున్నవి. తా. ఒక కొండయం దుక్పన్నములై లోపల రంధ్ర ములు గలిగి వెలుపల ముండ్ల చేవ్యాప్తములై సానువులందుండు ఐదు ళ్ళోకటికొకటి యొరసికొనుట చేతఁగలిగిన యగ్గి వలన నెవ్విధమున కాలిపోవుచున్నవో, అట్లే యొక రాజువలననే గలిగి వేఁట ద్యూ తము మొదలగు దోషములు గలవారై మిక్కిలి శత్రువులుగలవారై భృత్యులతో ఁ గూడి యుండు రాజపుత్రులు పరస్పరము కలహించినవారై నాశమును బొందుదురు. వెదు ళ్లు రాచుకొనుటచే నగ్గిగలుగుట ప్రసిద్ధము. శ్లో. మహాగోత్రేషు సంజాతా మృదవో యేపి తే జనాః, స్వజీవిత వ్యయేనాపి బహు ధాన్యోపకారిణః. 2E వ్యా,—మహాగో శ్రేష్వితి. మహాగోత్రేషు మహాకులేషు సంజాతాః. ని. 'గోత్రం నామ్ని కులేఒచల' ఇతి విశ్వః. మృదవః కృపాళవః యే జునా వంతి తే జనాః స్వజీ వితస్య వ్యయేనాపి స్వయం వినశ్యంత ఇత్యర్థః. అథవా స్వజీవితస్య స్వజీవన హేతు భూతస్య ధనస్య వ్యయే నాపి బహుధా అనేక ప్రకారేణ అన్యేభ్యః ఉపకారిణః ఉప కరణశీలా భవంతి, తాచ్ఛీల్యే ణీనిః. 'పరోపకార స్సతాం వ్యసన' మితి భావః. ఆన్యో వ్యర్థః, మహాగోత్రేషు మహాశైలేషు వింధ్యాదిము సంజాతాః మృదవః నఖచ్ఛేద్యాః యే తే జనాః వేణప స్సంతి. ని. 'వేణుమస్కరలేజనా” ఇత్యమరః. వేణవ స్స్వజీవితస్య వ్యయే నాపి, స్వయం భేదనం ప్రాప్యాపీ వ్యర్థం. బహుధా ఉదవసితాది రూపేణ అన్యేభ్యః ఉపకుర్వంతీతి తథోక్తాః అథవా బహుభిః ప్రచురైః ధా స్యైః ఉప కుర్వంతి, బహుధాన్యోవకారిణకి. టీ, యేజనాః = ఏమనుష్యులు, మహాగోత్రేషు = గొప్పకులములందు, సం జాతాః=పుట్టినవారుగనుక నే, మృదవః = దయగలవారో, లేనివారు, స్వజీవితవ్యయేనాపి- స్వజతమయొక్క, జీవిత జీవన మైనధనాదులయొక్క, వ్యయేనాపి = నాశము చేతనైనను, బహుధా = నానావిధముల చేత, అన్యోపకారిణః - అన్య-ఇతరులకు, ఉపకారిణఃల ఉపకారము చేయువారు, భవ. నిజ అగుచున్నారు. అర్థాంతరము. మహాగోత్రేషు గొప్పనియైన వింధ్యము మొదలగుకొండలందు, సంజాతాః= పుట్టినట్టి, మృదవః= లోపలబొంగగుటచే మెత్తఁగనుండు, యే=వి, తేజనాః = వెదుళ్లుగలవో, లేజఆ వెదుళ్లు, స్వజీవిత వ్యయేనాపి -స్వ=తమయొక్క, జీవిత బ్రతుకు యొక్క, వ్యయేనాపి=నాశముచేతనైనను, బహుధా అనేక ప్ర కారములైన ఇల్లు మొద