78 కవిరాక్షసీయము, తా, ఋగ్యజు స్సామము లనెడి మూఁడు వేదములను జదిని వాని యర్థములను టెలిసికొనినవాఁడైనను తన భిలావ చేత కల్లు దాగెనేని సదాచారమువలననుండి జాతిన వాఁడై బ్రాహ్మణ కులమందు హీనుఁడైతత్ క్షణమందే ప్రాతాది కర్మ భ్రష్టుఁ డగుచున్నాఁడు. బ్రాహ్మణుఁ డగువాఁడు, నిత్యముగా మద్యమును విడువవలయునని భావము. "నిత్యం మద్యం బ్రాహ్మణో వర్జయేత్" అని గౌతమస్మృతి. వేదత్ర యస్వరూపుఁడైన సూర్యుఁడు ఆకాశమార్గమునఁ దిరుగుచు సస్తమించు కాలమున మందతేజుఁడై వరుణ దేవతాక మైన పశ్చిమదిక్కునం దస్తమించుచున్నాఁడు. శ్లో. ఏక క్షితిభృ దుత్పన్నా సచ్ఛిద్రాః కణ్ణకోల్బణాః, మిథ స్సంఘర్షితా వంశా దహ్య నే సానుగామినః. వ్యా,—ఏకక్షితిభృదితి. ఏకేన క్షితిధృతా రాజ్ఞా ఉత్పన్నాః జాతాః సచ్ఛి దాః మృగయాదిదోష జుష్టారి కంటకైః క్షుద్రశత్రుభిః ఉల్బణాః - ప్రచురాః, భూయి ముద్ర శత్రు మంత ఇత్యర్థః, ని. 'సూచ్యగ్రే క్షుద్ర శత్రే చ రోమహర్షే చ కంటక ' ఇత్యమరః. కించ ఆను పశ్చాత్ గచ్ఛంతీ క్యను గామినః భృత్యాః తై స్సహితాః సాను గామినః వంశా రాజకులాని మిథోజన్యోన్యం. ని. 'మిథో జన్యోన్యం రహస్య' పీఠ్యమ ఈ. సంఘర్షతో వైరా దేతోః దహ్యంఠే నిశ్శేషీ క్రియంతే, అంతరంగ బహిరంగ యో రంతరంగం బలీయ ఇతి భావః. అన్యోఒవ్యర్థః. ఏకక్షి తిభృ దుత్పన్నా ఏకపర్వతజాతాః సచ్ఛి ద్రాః నరం ధ్రాః కంటకోల్బణా స్సూచ్య గ్ర యుక్తాః సాను ప్రస్థం గచ్ఛంతీతి సాను మినః, తత్రస్థా ఇత్యర్థః. వంశాః వేణవః మిథోజన్యోన్యం సంఘర్ష ఈ సంఘట్టనా ద్ధేతోః దహ్యం తే, అన్యోన్యసంఘర్ష ణేన వేణవ స్తథా భవంతి వ్యర్థః . = టీ. ఏకక్షితిభృదుత్పన్నాః - ఏక=ఒకఁడైన, క్షితిభృత్ = రాజుచేత, ఉత్ప న్నా8=పుట్టినట్టియు, కణ్ణకోల్బణాః - కణ్ణక = నీచశత్రువులచే, ఉల్బణాః = వ్యాప్తులైన ట్టియు, సచ్ఛిద్రాః = వేఁట మొదలగు దోషములతోఁ గూడినట్టియు, సానుగామినః = అనుగాములనఁగా భృత్యులు వారితోఁ గూడినట్టి, వంశాః = రాజకులములు, ఆనఁగా రాజ వంశమందు పుట్టినవారు, మిధఃఒకరొకరు, సంఘర్షి తాః కలహించిన వారై, దహ్య = ధ్వంసమగుచున్నారు. అర్థాంతరము . ఏకషీతిభృదుత్పన్నాః - ఏక ఒకటైన, క్షితిభృత్ కొండయం దు,ఉత్పన్నా 8=పుట్టినట్టియు, సచ్ఛి ద్రాః=రం ధ్రములతోఁ గూడినట్టియు, కజ్జికోల్బ ముండ్లచే వ్యాప్తము లైనట్టియు, పాను గామినః - సాను కొండయొక్క సహా
పుట:కవిరాక్షసీయము.pdf/76
స్వరూపం