కవిరాక్షసీయము. 77 ఇన స్థాః శన్యరంగారకో గురుః, కుర్వంతి ప్రాణనందేహం స్థాన భ్రష్టం ధనక్షయమ్” స్థానభ్రష్టం అని శాస్త్రము. 2 3 శ్లో, వేదత్రయ మయోయస్స్యాత్సోపి హీనః క్షణా త్పఠేత్, స్వస్యైవ రుచ్యా పీతాయాం వాకుణ్యాం సత్పథాత్ చ్యుతః. వ్యా.—వేదేతి. యో విప్రః వేదత్రయమయః వేదత్రయ ప్రచురః, వేదత్ర యాధ్యయనవాం సదర వేత్తా చేత్యర్థం. స్యాద్భవే ద్యది స. నీవవిధో ఒపి ఆత్మన ఏవ రుచ్యా ప్రీత్యా, స్వాభిలషితే నేతి యావత్, వారుణీ సురా. ని. 'సురా హరి క్రియా హాలా పరిసృద్వరుణాత్మ జేత్యమరః, తస్యాం పీతాయాం సత్యాం సత్వథాత్ సదాచారమార్గాత్ చ్యుతః భ్రష్టః ఆతవీవ హీనః సజాతీయేషు నికృష్టః క్షణాత్ పాన సమయ ఏవ వతేత్ పతితో భవేత్. శ్రాతాదికరానధికారీ స్యాదిత్యర్థః. 'నిత్యం మద్యం బ్రాహ్మణో వర్ణయే' దితి గౌతమస్మరణా దితి భావః. అన్యో ౬వ్యర్థః. వేదత్రయమయః త్రయీరూపః య స్సూర్యః, 'త్రయ్యేవ విద్యా తపతీ' తి శ్రుతేః, సత్పథాత్ ఆకాశలక్షణా తశ సమార్గాత్ చ్యుతః, గగన మతివర్తిత ఇతి యావత్. స్వస్య రుచ్యా తేజసా హీన స్స్యాత్. సోఒపి సూర్యః పీతాయాం వారుణ్యం ప్రతీచ్యాం పఠేత్, ఆస్త్రం గచ్ఛే దిత్యర్థః. వరుణో దేవతా ఆస్యా ఇతి విగ్రహః, 'సాస్య దేవ తేత్యణి టీడ్డాణ' జిత్యానినా జీవ్. Ga = టీ. యః=ని బ్రాహ్మణుఁడు, వేద శ్ర యమయః =ఋగ్యజుస్సామముల నెడిమూఁడు వేదములను చదివి యర్థము దెలిసినవాఁడు, స్యాద్యది = అయినను, సోన్ = వాఁ డు, స్వస్యైన = తనయొక్క యే, రుచ్య = అభిలాష చేత, వారుణ్యాం = కల్లు, పీతాయాం సత్యాం=పానము చేయఁబడినది కాఁగా, సత్పథాత్ - మంచి యాచారము వలననుండి, చ్యుతః = జూరైన వాఁడుగనుక నే, హీనః - స్వజాతిలో తక్కువయై, క్షణా తొ=త్రాగు వేళయందే, పతేత్ - పడుచున్నాఁడు. అనఁగా శ్రాతాది కర్మభ్రష్టుఁ చున్నాఁడు. అర్ధాంతరము, వేదత్రయమయః - త్రయీస్వరూపుఁడైన, యఃజనీ సూర్యుఁడు, సత్పథాత్ - సత్ =నక్షత్ర ముల యొక్క, పథాల్ = మార్గమైన యాకాశమువలన నుండి, చ్యుతః = సాగుచు, స్వస్యైవ = తనయొక్క యే, రుచా - కాంతిచేత, హీనః ఇతక్కువైనవాఁడు, అనఁగా మందకాంతిగలవాఁడు, స్యాత్ ఆగుచున్నాఁడో, సోపీ = ఆసూర్యుఁడు, పీతాయాం = పచ్చనివన్నెగల, వారుణ్యాం = వరుణనం బంధమైన పడమటి దిక్కునందు, పతేత్ = పడుచున్నాఁడు. అనఁగా అ సమించు చున్నాఁడు. m
పుట:కవిరాక్షసీయము.pdf/75
స్వరూపం