Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

76 కవిరాక్షసీయము. యో౬త్ప్రత్యయః. కుశః? కుజనా ఆకులీనః, కుత్సితం జన్మ యస్యేతి బహువ్రీహిః, స పురుషః స్వస్య జన్మ కర్మభూతం దేహినాం ప్రాణినాం దుఃఖాయ దుఃఖం కర్తుం ప్రాప్నోతి నిధనం మరణం భజత ఇతి ఏతద్విస్మయః హర్ష హేతుః, నీ, 'విస్మయో హర్ష గర్వయో రితి విశ్వః .. అన్యోఒప్యర్థః, యో మందః శనైశ్చరః కుజన్మా భౌమశ్చ, కౌ భూమా జన్మ యన్యేతి వ్యధికరణో బహువ్రీహిః 'ఆవర్జ్యా వ్యధికరణో బహువ్రీహి ర్జనాద్యు త్తర పద' ఇతి వామనః. తీష్ణరుచికి క్రూర తేజాః పాపః పాపగ్రహశ్చ భవతి. అత ఏవ ప్రాణినాం దుఃఖాయ ప్రణాదినా శరీరపీడాం కర్తుం జన్మ జన్మస్థానం భజతే ప్రాప్నోతి. నిధనం అష్టమస్థానం చ భజతే. విస్మయః ఆశ్చర్యం. 'ద్వాదశాష్టమజన్మ స్థా శ్శన్యరాష్ట్రం గారకా గురుః, కుర్వంతి ప్రాణనం దేహం స్థాన భ్రష్టం ధనక్షయ' మితి స్మరణా దితి భావళి. 3 టీ. యః = ఏపురుషుఁడు, మన్దః : - సోమరితనముచే పరోపకారాదులందు ఆశక్తుఁడును, లేక, మన్దః = తెలియనివాఁడును, తీప్లైరుచిః = దారుణమైన యభిలాష గలవాఁడు గనుక, పాపః= పాపముగలవాఁడై, కుజన్మా =దుష్కులమందుఁబుట్టినవాఁడో, (సశిజవాఁడు) జన్మ = తనపుట్టుకను, దేహినాం = ప్రాణులయొక్క, దుఃఖాయ= కష్ట ముఱకు, భజతే = పొందుచున్నాఁడు. (ఇదిసరియే) నిధనంచ చావును కూడ, దేహి నాం దుఃఖాయ=ప్రాణులకష్టమునకై, భజతే=పొందుచున్నాఁడు. ఇతి = ఇట్లనుట, విస్మయః సంతోషకరమైనది "విస్మ యో హర్ష గర్వయోః” అని విశ్వము . = = అర్థాంతరము. యఃజనీ, మన్దశి శని గ్రహమును, కుజనా అంగారక గ్రహమును, తీజ్జోరుచి క్రూరమైన తేజస్సుగలవాఁడు, ఆనఁగా పాపగ్రహ మగుచున్నాఁడు గను కనే, దేహినాం = ప్రాణుల యొక్క, దుఃఖాయ= కష్టముఱకు, జన్మ లగ్నమును, నిధనంచ. అష్టమస్థానమును, భజలేజపొందుచున్నాఁడు, ఇతి - ఇది, విస్మ యః

విస్మయః

ఆశ్చర్యము. తా. వినరుఁడు పరోపకారాదులు చేయలేక తెలివి లేనివాఁడై, కూరాభిలాషి యైనవాఁడు గనుక పాపము చేయువాఁడై దుష్కులమందుపుట్టినాఁడో వానిజన్మము జనులదుఃఖముకొఱకును, చావు సంతోషము కొఱకును, ఆగుచున్నదని యర్థము. దుర్జనుఁ బ్రతికియుండుటకంటే చచ్చుట మేలని భావము. డు పాపగ్రహములైన శన్యంగారకులు జన్మమందును ఆష్టమ స్థానమందును ఉండి ప్రాణులకు ప్రణాద్యుప ద్రవములను జేయుచున్నారు. ఇందులకు, “శ్లో. ద్వాధశాష్టమ