కవిరాక్షసీయము. తరళ త్వేన సత్యాజ్యో మణివ జాతిమా ద్విజః. 2 76 వ్యా,— ప్రకృష్టఇతీ. శుద్ధం పవిత్రం ఆహారం లబ్ధ్వా ప్రాప్య, జర్ధ్వేత్యర్థం. సమేధితః సమ్యద్దీ ప్తశి, ఆహారశుదే స్తేజో హేతుత్వా దితి భావః జాతియాజ్ కులీనః ద్విజః విప్రః ప్రకృష్ణవర్ణఈ తరళత్వేన చాంచలేన న త్యాజ్యః న దూషణీయః. ని, 'బ్రాహ్మణా నాపమంతవ్యా భస్మఛన్నా ఇవాగ్నయ ఇతిస్మరణాదితిభానః కథం? మణివత్ మాణిక్య మివ. స్కాపి శుద్ధం విమలం హారం మౌక్తిక దామ లద్ధ్వా తరళత్వేన హార మధ్య గతత్వేన హేతునా సమేధితః సమ్యద్దీప ని. 'తరలో హారమధ్యగ' ఇత్యమరః. జాతియాజ్ మరకతాదిరత్నకులోద్భూఈ వివంవిధో మణిః ప్రకృష్ణవర్ణత ఉత్కృష్ట కాంతిమత్తాయా హేతోః న త్యాజ్యో హేయో న భవతి. - పొంది, ఆ టీ. శుద్ధం =దోషరహితమైన, ఆహార్య = అన్నమును, లబ్ధ్వా నఁగా భక్షించి, సమేధితః - చక్కఁగా ప్రకాశించుచుండెడి, జాతిమా =మంచికుల మందుపుట్టిన, ద్విజః = బ్రాహ్మణుఁడు, ప్రకృష్ణవర్ణ తః = శ్రేష్ఠకులముగలవాఁడగుట వలన, సత్యాజ్యః = త్యజింపఁ దగిన వాఁడు కొఁడు. అర్థాంతరము, శుద్ధం = నిర్మలమైన, హారంజముత్తెపుసరమును, లద్ధ్వాజ పొంది, తరళ త్వేన హారమధ్యమందలి రత్న భావము చేత, సమేధితఃజ చక్కఁగా "వెలుఁగుచుండేడి, జాతిమాక్–మంచిజాతిగలిగినట్టి, మణిపత్ = రత్నమువలెనే, ప్రకృష్ణవర్ణ ఈజనుంచి కాంతిగలిగిన కారణమువలన, (సః ద్విజః=ఆ బ్రాహ్మణుఁడు) నత్యాజ్యః =విడువఁదగిన వాఁడు కాడు. శా. ప్రాసము పటలము మొదలగు దోషములు లేని ముత్తెములు మొదలగు వాని చేఁ గూర్పఁబడిన హారములమధ్యమందు నాయకమణి కారణముచే చక్కఁగా ప్రకాశించుచు మంచికాంతిగలిగి జాతిరత్నమగుటచేతనామణి యేరీతిగాపోఁగొట్టఁదగినదికాదో, అట్లే పరిశుద్ధమైన యన్నమును భుజించుదు, లేజోవంతుఁడై మంచివంశమందు పుట్టిన బ్రాహ్మ ణుఁడు శ్రేష్ఠవర్ణుఁ డగుటవలన చాంచల్యము చేత విడుపఁదగినవాఁడు కాఁడు, “బ్రాహ్మ ణా నావమంతవ్యా భస్మచ్ఛన్నా ఇవాగ్నయః” అని మనుస్మృతి. బూడిదెచే గప్పఁ - బడిన నిప్పువలెనుండు బ్రాహ్మణుల నవమానింప రాదని భావము. శ్లో. మద్ద నీళ్లు రుచిః పాపః కుజన్మాయశ్చ దేహినామ్, దుఃఖాయ జన్మభజతే నిధనం చేతి విస్మయః. 2. 23 వ్యా-మందఇతి. యః పురుషః మందః పరోపకారాదా పక్షమః ఆధవా మందః ఆజ్ఞః తీర్ణరుచిః క్రూరబుద్ధిః ఆతనిన పాపః పాపిష్ణుః ఆర్శ ఆదిత్వా న త్వర్థీ
పుట:కవిరాక్షసీయము.pdf/73
స్వరూపం