74 కవిరాక్షసీయము. లోకే మనుష్యధర్మాణం కిన్న రాః కథయన్తి తమ్.. 20 68. వ్యా, యఇతి. యో ధనికః కర్తా వయే గృహే వర్తమానాక్, మానిన ఇత్యర్థః. యద్వాక్షయే దారిద్య్ర్య వర్తమానాక్ దరిద్రాజ్ స్వాక్ స్వకీయా న్సు ణ్యజనాథ్ సజ్జనాక్ పొతి రక్షతి. తం ధనికం పురుషం లోకే నరాః మనుష్యాః మనుష్యధర్మాణం మనుష్యమాత్రం కథయంతి కిం? పురుష శ్రేష్ఠ ఇతి వదంతీ కథం! ధనీ కుబేర ఇవ, స్కోపిక్షయే ఆయోధనాదినా శే వర్తమానాజ్ స్థితాజ్ స్వాక్ స్వకీయాజ్" పుణ్యజనాథ్ రాక్షసాద్ పాతి, యుద్ధాభిముఖ మాగతాజ్ శత్రూన్ జిత్వా స్వకీయా నక్షతీత్యర్థః. తంకుబేరం లోకే ఉన్నరాః దేవయోనివి శేషాః మను వ్యధర్మాణం కుబేరం కథయంతి, గాయంతీతి యావత్, మనువ్యధర్మాణమితి 'ధర్మా దని చ్కేవలా' దిత్యనీత్ప్రత్యయ స్సమాసాంతః. టీ. యః=వి, ధనీ = ధనవంతుఁడు, క్షయే = ఇంటియందు, వ ర్గమానాజ్ = ఉండువారిని, అనఁగా మానవంతులరు, లేక, క్షయే = లేమితనమందు, వ ర్గమానాక్ ఉండెడి, స్వార్" = స్వకీయులైన, పుణ్యజనాక్ = సత్పురుషులను, పాతి = కాపా డుచున్నాఁడో, తం = ఆధనవంతుని, లోకే = లోకమందు, సరాః = మనుష్యులు, మనుష్యధర్మాణం - మనుష్యమాత్రుఁ డేయని, కథయ విశ్లేం ఆనఁగా నంతియకాదు, పురుష శ్రేష్ఠుఁడని చెప్పుచున్నారు.
= రా చెప్పుచున్నారా ఏమి? ఆర్థాంతరము, యః = ఏ, ధనీ ధనవంతుఁడైన కుబేరుఁడు, క్షయేజయుద్ధము మొదలగుదుర్వ్యాపారరాహిత్యమందు, వర్తమానాజ్ ఉండేడీ, స్వాక్ జతన సం బంధు లైనట్టి, పుణ్యజనా క్ = రాక్షసులను, అథవా యక్షులను, "పుణ్యజనస్తు సజ్జనే, గు హ్యకే యాతుధానేచ” అని హేమచంద్రుఁడు. పాతి = రక్షించుచున్నాఁడో, తండా ఆకుబేరుని, కిన్న రాః = కిన్నరు లనెడి దేవతలు, మనువ్యధర్మాణం - మనుష్యునివంటి ధర్మముగలవాఁడని, కధయ న్తిగానము చేయుచున్నారు. = తా. తమతమ యిండ్లయందుండియే దుష్కార్యములకుపోక సాధువులుగా నుండునట్టియు, లేక దరిద్రావస్థయందుండునట్టియు స్వకీయులను విధన వంతుఁడు పోషిం చుచున్నాఁడో అట్టివానిని లోకమందలిజనులు మానవోత్తముం డని పొగడుచున్నారు. ధనాధిపత్యము వహించియు యుద్ధము మొదలగు చెడ్డ కార్యములు చేయకుండం నట్టి తనవారైన రాక్షసులను, అధవా యక్షులను రక్షించునట్టి కుబేరుని కిన్నరులు మనుష్యధర్మము గలవాఁడని పొగడుచున్నారు. ప్రకృష్ణవర్ణ తక్శుద్ధం లబ్ధ్వా హారిం సమేధితః,