Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవిరాక్షసీయము. శ్లో. అపథేనైన యో మోహా దగ్ధస్సారయతే స్వయమ్, నీచోపసర్పణవరా తృపతే ద్వంశ వా సపి. 78 20 వ్యా.—అపథేనేతి. యోంధః, లక్షణయా ఆజ్ఞ ఇత్యర్థః, నీచానాం నికృ స్థానాం, దురాచారిణా మిత్యర్థః. ఉపసర్పణ మనుసరణం తత్ర వశః కాఙంతరిచ్ఛా యస్య సః తస్మా న్మోహాత్ ఆజ్ఞానా తోః స్వయ మపథే నామార్గేణ, స్వనిషిద్ధా చారేగే త్వర్థః, విభాషేత్యచ్ సమాసాంకః, స్వయం సారయతే ఇతరజునాథ్ వర్త యతే, ‘ణిచ' శ్ఛేత్యాత్మ నేపదం, స పురుషః పరిశవా నపి కులీనో ఒపి పతేత్, నర క ఇతి శేషః. కుల స్యాకించిత్కరత్వా దాచారస్య ప్రాశస్త్యా చ్చేతి భావః. ఆన్యో వ్యర్థః యోంధః లోచనహీనః పురుషః నీచోపసర్పణవశాత్ నీచే సర్వద్వారాది ప్రదేశే ఉపసర్పణ మనుభావనం తత్ర వశ ఇచ్ఛా యస్య తస్మాత్ మోహ దపథే నైన ఆమార్గే శైవ స్వయం సారయతే గమయతే; అన్యా నీతి శేషః, స్కోంధః వంశవా నవీ హ స్తస్థదండవా నపి, వంశ గ్రహణ మతంత్రం, దార్వాదిభి రపి తస్య సుకరత్వాత్. పఠేత్, గర్హాదౌ విషమస్థల ఇతి శేషః. = టీ. యః=నీ, అన్దః = గ్రుడ్డివాఁడు, అనఁగా తెలియనివాఁడు, నీచోపసర్పణ వశాత్ - నీచ = దురాచారుల యొక్క, ఉపసర్పణ దురాచారులయొక్క, ణ అనుసరణమందలి, వశాత్= కోరికగలయట్టి, 'మోహాత్ = తెలివిలేమిచే, స్వయం–తన చేతని షేధింపఁబడినట్టి, ఆప "నేన = దురాచారము చేత, సారయతే ఇతరులను బ్రవర్తింపఁజేయుచున్నాఁడో, సః= ఆపురుషుఁడు, వంశవానపి మంచి కులమందు పుట్టిన వాఁడైనను, పఠేత్ జనరమందు పడును. అర్థాంతరము. యః = నీ, అర్ధ= గ్రుడ్డివాఁడు, నీచో పసర్పణవశాత్ - నీ చ నీచోపసర్పణవశాత్-నీచ- బొరియలు మొదలగునవి గలచోట, ఉపసర్పణ ణ - వెంబడించుటయందలి, వశాత్ ఇచ్చగల, మోహాత్ ఆజ్ఞానమువలన, ఆపధేనైవ - చెడ్డతో వచేతనే, స్వయం తాను, సారయతే – నడిపింపఁ జేయుచున్నాఁడో, సరి = ఆగ్రుడ్డివాఁడు, వంళవానపి = హ స్తమందు వెదురుకోలగలవాఁడైనను, పతేత్ వంకలు మొదలగు వానియందు పడును. తా. కన్నులు లేనివాఁడు తన చేతియందు వెదురు కఱ్ఱనుబట్టుకొని తెలివిలేక లోయలుగల నేలయందు ఇతరులు నడిపించి తానే తొలుత వంకలో పడువిధంబున, తెలివి లేనివాడు దురారుల ననుసరించవలయునను మోహముచే ఇతరులను దురాచారమందు ప్రవర్తింపఁజేసెనేని మంచిపంశమందుఁ బుట్టినవాఁడైనను తానే నరకమందు పడును. సత్కులమే ప్రశస్తముకాదు. సదాచారము నుండవలయునని భావము. 14 శ్లో. యః క్షయే వర్తమానాం త్స్వా స్వాతి పుణ్యజనాజ్ ధనీ, 10 20