Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

72 కవిరాక్షసీయము. C ఆర్ధాంతరము.. రోహిత్ = మూక్ష దానప విషయకమైన కోపమువలన, మార్గ ణాక్ = బాణములను, క్షీపస్తం - విడుచుచునుండు, కృత్రిమం - కపటముచే వేష ము వేసికొనివచ్చిన, లుబ్ధం = కిరాతరూపుఁడైన, ఈశ్వరం పరమేశ్వరుని, ప్రసా ధ్య = సంతోషపఱిచి, ఫలస్య = పాశుపతా స్త్రలాభముయొక్క, ఆఫ్ల్యై = ప్రాప్తి కొఱకు, ఆఫల్గునః అర్జునునికం టె వేఱశఁడు, ఒసి=ఎవఁడైనను, నకల్పతే సమర్థుఁడుకొఁడు. తా. ఇంద్రునిఁ గూర్చి తపంబొనరించునప్పుడు వరాహరూపుఁడైన మూక రాక్షసుని విషయక మైన రోషము చేత బాణములను వేయుచున్న మాయాకిరాతరూపుఁడైనపరమేశ్వ రుని సంతోషవఱిచి పాశుపతాస్త్రలాభమును పొందుటకు ఆర్జునుఁడే సమర్థ్యుడు. మఱియొకయర్థము. రోషాత్ =రాజ్యమందలి లోభమువలన, మార్గణాక్ ఇయా చకులైన దుర్యోధనాదులను, శ్రీపనం - తిరస్కరించుచుండునట్టియు, కృత్రిమం= మాయామానుష వేషమును బూనినట్టియు, లుబ్ధం= మోహింపఁ జేయునట్టియు, ఈశ్వరం భగవంతుఁడైన శ్రీకృష్ణుని, ప్రసాద్యజ పొంది, ఆఫల్గునః అర్జునునకంటె నన్యుఁడు, కోడెపి = ఏ పురుషుఁడును, ఫలస్య = కౌరపజయరూపమైన లాభముయొక్క, ఆప్త్యె = ప్రాప్తికొఱకు, నకల్ప తే=సమర్థుఁడుకాఁడు. తా. రాజ్య మపహరింపవలయు నను లోభమువలనఁ బుట్టిన రోషము చేత స్వపక్ష మునకు సహాయకుఁడుగ నుండవలయునని తననుయా చించిన దుర్యోధనాదులను తిరస్క రించి, కపటమానుష వేషధారియై భగవంతుఁడైన శ్రీ కృష్ణునిబొందియర్జునుఁ డుదుర్యోధ నాది కౌరవులను జయించెను. చిన్న వాఁడైనను బలవత్సహాయముచే ముద్యుక్త కార్య మును ముగింపఁజేయునని భావము.. వేఱకయర్థము. రోషాత్" = కోపమువలన, మార్గణా అమ్మలను, పనం = క్రుచ్చునట్టియం, కృత్రిమం = ఆకులు 'మొదలగువానిచే శరీరమును దాఁచు కొనియుండునట్టియు, ఈశ్వరం వేఁటయందు సమర్థుఁడైనట్టియు, లుబ్ధం బోయను, ప్రసాద్య = పొంది, కోటది = నిమృగము, ఆఫల్గునః =సారమైనట్టి, ఫలస్య ణాగ్రముయొక్క, ఆ ఆప్యై- ప్రాప్తిఱకు, సకల్పతే = సమర్థముకాదా? ఆన నగును. = తంతా.. కోపముచే ఆలుగులను గ్రుచ్చుచు నాథులు మొదలగు వానిచే తనయొడలు ను మఱుఁగు చేసికొని మృగములను పంచించుసమర్థుఁడైన వేఁట కానియొక్క లక్యమును బొందిన ఏమృగ మైనను భాణముపాలు కాకపోదు,